విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ ఫిబ్రవరి 15న బాబుకు జన్మనిచ్చింది. ఇంతకుముందు ఈ దంపతులకి వార్మిక పాప ఉండగా ఎప్పుడు బాబు జన్మించాడు.

దీంతో కోహ్లీ ఫ్యామిలీ ఫర్ఫెక్ట్ ఫోర్ గా మారింది. కుమారుడికి అకాయ్ ని పేరు పెట్టారు. అనుష్కకి ఫిబ్రవరి 15న డెలివరీ అయితే, 20వ తేదీన ఈ విషయాన్ని ప్రకటించారు. ఎంతో అంకిత భావంతో క్రికెట్ ఆడి కోహ్లీ అనుష్క డెలివరీ కోసం, ఇంగ్లాండుతో టెస్ట్ సిరీస్ కి దూరమయ్యాడు కోహ్లీ.

తన కొడుకుకి ఆ పేరు పెట్టడం వెనుక కీలక సిరీస్ కి దూరంగా ఉండడం వెనక, పెద్ద కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క శర్మ లండన్ లో బిడ్డని ప్రసవించినట్లు తెలుస్తోంది. విషయాన్ని అఫీషియల్ గా ఎవరూ చెప్పలేదు కానీ, అకాయ్ పుట్టడానికి కొద్ది వారాల ముందు అనుష్క విరాట్ దంపతులు లండన్ వెళ్లారని తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో అనుష్కకి సమస్యలు తలెత్తయట,

ఇండియాలోని డెలివరీ చేయించుకుంటే ఆస్పత్రి ద్వారా వివరాలు బయటికి లీక్ అయ్యే అవకాశాలు ఉండడంతో, కోహ్లీ దంపతులు డెలివరీ కోసం లండన్ వెళ్లారని ప్రచారం జరుగుతుంది. అనుష్క డెలివరీ కోసం లండన్ వెళ్లిందని, విషయంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గో ఇంకా గతంలో హింటిచారు పుట్టబోయే బిడ్డ తండ్రిలా గొప్ప క్రికెటర్ అవుతాడా, లేదా తల్లిలా సినీ స్టార్ అవుతాడా అంటూ, అనుష్క కోహ్లీ పేర్లను ప్రస్తావిస్తూ ఉండగానే ఆయన రాసుకోవచ్చారు.

తన పోస్టులో మేడిన్ ఇండియా టు లండన్ అని అయినా చేర్చారు. మరో ప్రచారం ఏంటి అంటే కోహ్లీ అనుష్క దంపతులు భవిష్యత్తులో యూకేకి మూ అవ్వాలని అనుకుంటున్నారట, లేదంటే కనీసం లండన్ ని రెండో ఇల్లు గా మార్చుకోవాలని అనుకుంటున్నారట, ప్రొఫెషనల్ గా కొంత పని భారం తగ్గించుకొని ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దంపతులు అనుకుంటున్నారని, లండన్ ను సెకండ్ హౌస్ హోంగా మార్చుకోవాలని ఉద్దేశంతో వారు ఉన్నారని తెలుస్తోంది.

https://youtu.be/xm38LfKUCqQ

క్రికెట్ సచిన్ టెండూల్కర్ కి కూడా యూకే లో ఇల్లు ఉంది. అతను బాటలోనే కోహ్లీ నడుస్తున్నాడని అనిపిస్తుంది. సచిన్ సంవత్సరంలో ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉంటాడు. కాకపోతే ఇక్కడ రోడ్లమీద స్వేచ్ఛగా తిరగలేదు, ప్రైవసీ కూడా తక్కువే అందుకే కాస్త ఫ్రీగా తిరుగుతాము అనుకున్నప్పుడు యూ కే వెళ్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులకు 2021 జనవరి 21న వార్మిక జన్మించింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ అనుష్క డెలివరీ కి ముందు స్వదేశానికి తిరిగి వచ్చి, ప్రసవం సమయంలో భార్యకు తోడుగా ఉన్నాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.