ఎవరన్నా పండగ పూట ఊరికి పోయేటప్పుడు, నాకు అలో పైసలు దొంగలు ఎత్తుకుపోకుండా ఉండాలంటే ,ఏం చేస్తారా అలా ఎప్పుడు పెట్టినట్టు బీరువాలో కాకుండా, చాలా తెలివిగా ఆలోచించి,

వంటింట్లో స్టిల్ డబ్బాలను బట్టల కిందనో, సంతకంలో దాచిపెట్టి పోతుంటారు కదా. గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆయన ఊరికి పోయేటప్పుడు, జర ఎక్స్ట్రా తెలివిగా ఆలోచించి ఏడ దాల్చిందో చూస్తే,

పరేషాన్ అవ్వడు పక్క. అయితే మంది మాటలు పట్టుకొని మారుమను పోతే మళ్ళీ వచ్చే సరికి ఇలాగా కాలిపోయింది అన్నట్టు, మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవంత్ సిటీలో ఉండే, ప్రమోద్ కుమార్ అనే టాయనకు ఎవరు చెప్పారు. కానీ పండక్కు ఓడిపోయే ముందట 12 లక్షల విలువగల నగాలను తీసి,

చెత్తబుట్టలో దాచిపెట్టిందట, ఆ డబ్బా ఇంటి లోపల పెట్టిందో ఏడ పెట్టిందో, ఇక చెత్త తీసుకపోయేటోల్లొచ్చి బుట్ట కాళీ చేసి చూస్తే ఏముంది. పెట్టిన 12 లక్షలు నగలు కాలే, మున్సిపాలిటీ చెత్త ఏసుకోబోయినడు కుంట ఇక డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్లి, జరిగిందంతా చెప్తే అయ్యో పాపం చేసి,

చెత్తంతా జల్లెడ పట్టితే లాస్ట్ కు డస్ట్ బిళ్ళ పెట్టిన నగాలు పెట్టే దొరికిందట, హమ్మయ్య అని డంపింగ్ యార్డ్ లో వచ్చే గబ్బు వాసన కూడా, పక్కనపెట్టి ఇయ్యాళ్ళకు థాంక్స్ చెప్పి, డంపింగ్ యార్డ్ లో వాళ్లకు పని పెట్టినందుకు, దండగట్టి అవతలపడ్డారట ఆయన దొంగలకు దొరకొద్దని,

ఎవరైనా తెలివిగా ఆలోచిస్తారు గాని, ఆయన ఎవరు చానా అది ఆలోచించిండు, నగలు దాయాలనుకున్న ఆ అన్న అది తెలివికి నిజంగా హాట్సాఫ్ చెప్పవలసింది. దొంగ పోలీస్ ఆటలా దొరకకుండా దాచుకుంటారు గాని, ఆ అన్న ఎవరో ఎప్పటికీ దొరకకుండా, నీళ్ళల్లో దాచుకునే రకమే ఉన్నట్టుండు మొత్తానికి చాvu తప్పి కళ్ళు లొట్ట పోగొట్టు అంటే ఇది.