ఉబకాయం అనేది ఈ వ్యాధికి ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. పిల్లలు తగినంత వ్యాయామం చేయకపోవడం ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం లేదా రక్తసంబంధీకుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే

వారికి టైప్ టు డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇది 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కలిగించే అవకాశం ఉంది. డయాబెటిస్ సమస్య రావడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. అదే ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా డయాబెటిస్ వస్తుందని చాలామందికి తెలియదు.

అయితే చిన్న వయసులో డయాబెటిస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా అని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి డయాబెటిస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు..

చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్ టు డయాబెటిస్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్యులు. అంతేకాదు.. ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇన్సూలేన్స్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. ఈ ఎంజాయి ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించవచ్చు..

ఇది నిజంగానే గుడ్ న్యూస్ కదా కాబట్టి ఇప్పటికే మీరు డయాబెటిక్ బారిన పడితే కనుక భయపడకండి. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నారు. ముందు జాగ్రత్తగా మీ ఆహారపు అలవాట్లలో జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ మీకు ఏమాత్రం అనుమానం ఉన్న అంటే మధుమేహానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు అయినా మీకు కనిపించిన ముందుగా డాక్టర్ని సంప్రదించి తొందరగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..