వారంతా మహిళా ఖైదీలు, క్షణికావేశంలో చేసిన తప్పులకు కక్షగట్టే చేసిన నేరాలకు, శిక్ష అనుభవిస్తున్నారు. నాలుగు గోడల మధ్య మగ్గుతున్నారు, వారు ఎవ్వరిని కలవడం కుదరదు కానీ,

జైల్లో ఖైదీలు గర్భం దాలుస్తున్నారు. ఇప్పటికే చాలామంది పిల్లల్ని కూడా కనేశారు. పశ్చిమబెంగాల్లోనే జైల్లో వెలుగు చూసిన ఘటనలు షాకింగ్ కి గురి చేస్తున్నాయి. జైలు అంటే భారీ భద్రత మధ్య ఉంటుంది, ప్రత్యేకించి మహిళా ఖైదీలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేస్తారు.

మహిళా పురుష ఖైదీలను కూడా వేరువేరుగా ఉంచుతారు. చిన్న చీమ దూరిన అధికారులకు సమాచారం ఉంటుంది. లోపల వాళ్ళు బయటికి వాళ్ళు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. నిరంతరం నీగా ఉంటుంది. అలాంటి జైల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం పశ్చిమ బెంగాల్లో పెద్ద దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై గతంలోనే కలకత్తా హైకోర్టులో పీల్ దాకలయ్యింది.

జైల్లోనే మహిళా ఖైదీల పురుష సిబ్బంది ప్రవేశంపై తక్షణమే నిషేధించాలని ఆపిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని నియమించగా తాజాగా జైల్లోనే పరిస్థితిని కోర్టు నోటు సమర్పించారు. ఆ నోట్లో సంచన విషయాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని వివిధ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు ఇప్పటివరకు 196 పిల్లలు పుట్టినట్టు, కోర్టు దృష్టికి వచ్చింది,

వాళ్లంతా జైల్లోనే గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది.అంతేకాదు అలా పుట్టిన పిల్లలు ప్రస్తుతం వాళ్లతోనే జైల్లో ఉన్నారని, అమీకస్ క్యూరీగా క్యాంపస్ కుమార్ బంజర్ చీఫ్ జస్టిస్ శివజ్ఞాన నేతృత్వంలోని బెంజ్ కు తగు సూచనలతో కూడిన, నోటును సమర్పించారు. వెంటనే జైల్లోనే మహిళా ఖైదీలు ఎంక్వైజర్ల లోకి కరప్షన్ హోమ్స్ లోకి పురుషుల సిబ్బంది ప్రవేశాన్ని నిషేధించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.