ఈనెల 22వ తేదీ అనగా జనవరి 22 20204న అయోధ్య శ్రీరామ జన్మభూమిలో, నిర్మిస్తున్న నూతన మందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో బాల రాముని నూతన విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది.

500 సంవత్సరాల కళా ఈ జనవరి 22వ తేదీన నెరవేర పోతుంది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఆ స్వామివారి ఆశీర్వాదం అక్షింతలు ఈ పాటకి అందరిలకు చేరుకున్నాయి. ఈరోజు 5 దీపాలను వెలిగిస్తే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.

మరి ఈరోజు ఈ ఐదు దీపాలను కనుక ఈ ఆకుపై వెలిగిస్తే, మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది. ఆ బాల రాముని ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. అసలు ఈ ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగిస్తే తిరుగులేని రాజయోగం కలుగుతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు అనగా జనవరి 22వ తేదీ సూర్యాస్తమయ సమయం సాయంత్రం5: 58 నిమిషాలకు అవుతుంది ఇక ఈరోజు సాయం సంధ్యా సమయం వచ్చి ఆ సాయంత్రం ఐదు గంటల 58 నిమిషాల నుండి రాత్రి 7:14 నిమిషాల కాలాన్ని సాయం సంధ్యా సమయం అంటారు.

ఈ సమయంలో మీరు ఈ ఐదు దీపాలు వెలిగిస్తే 100% ఫలితం ఉంటుంది. ఆ బాల రాముని దివ్య ఆశీస్సులు మీ ఇంటికి కలుగుతాయి. ఇక ఈ సమయంలో 5 దీపాలను మీ పూజ మందిరంలో వెలిగించాలి. అలానే రెండు దీపాలను మీ ఇంటి ముందు వెలిగించాలి. ఇక ఈరోజు ఎన్ని దీపాలైన ఈరోజు మీ ఇంటి ముందు వెలిగించవచ్చు, ఐదు అనేది పంచభూతాలకు పంచముఖ ఆంజనేయ స్వామికి సూచకంగా, తప్పక ఇలా వెలిగించాలి అని సూచించారు. ఇలా ఈరోజు వెలిగించే దీపాల కింద తమలపాకులు కానీ, రావి ఆకులు కానీ మారేడు ఆకులు కానీ ఉంచి దానిపై దీపాలు వెలిగిస్తే, మీకు ఆ శ్రీరాముని ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి.

ఇవి ఇత్తడి కుందులలో అయినా మట్టి కుందులలో అయినా లేదా పిండి దీపాల్లో అయినా వెలిగించవచ్చు. ఈరోజు సాయంత్రం ఇలా 5 దీపాలు మీ ఇంట్లో పూజ మందిరంలో వెలిగిస్తే, మీ ఇంట్లో ఆ శ్రీరామునివి ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. అలానే ఈరోజు సాయంత్రం రెండు దీపాలు మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలు, మీ పూజ మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ట జరిగిన రోజున సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, ఇంటి ముందు దీపాలను వెలిగించాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.