జనవరి 22వ తేదీ మన జీవితంలో ఒక అద్భుతమైన రోజు, ఇది మన జీవితానికి ఒక పండుగ లాంటిది. ఈరోజు అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో,

క్రింది అంతస్తు గర్భగుడిలో బాల రాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణ నెలకొని ఉంది. ఈరోజు ప్రాణ ప్రతిష్ట ఉదయం పదకొండు గంటల నుండి, మధ్యాహ్నం 1:00 మధ్య జరుగుతుంది.

ఇది ఎంతో దివ్య ముహూర్తం పుష్య శుక్ల ద్వాదశి సోమవారం ఈ అద్భుత ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, ఎవరైతే భక్తులు ఈ యొక్క మంత్రాన్ని కనీసం 11 సార్లు జపిస్తారు, వారికి వారి జీవితంలో దరిద్రం దరిచేరదు. వారి యొక్క జన్మజన్మల పాపాలు పోయి, ఈ జన్మలో తెలిసే తెలియక చేసిన మహా పాపాలన్నీ కూడా, కాళీ బూడిదైపోతాయి.

వారు ఇక ఏ జన్మలో కూడా కూటికి గుడ్డకు అన్నానికి వసతికి ఎలాంటి లోటు లేకుండా భాగ్యవంతులుగా జన్మిస్తారు. వారు ఎంతో అదృష్టవంతులు మరి అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగే, జనవరి 22వ తేదీ ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మనం ఏ మంత్రాన్ని జపిస్తే, మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జనవరి 22వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య, ఈ రెండు గంటల కాలంలో మీరు కనుక శ్రీరాముని విజయ నామ మహా మంత్రాన్ని 108 సార్లు లేదా, 21సార్లు లేదా, 11 సార్లు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. శ్రీరాముని విజయ మహా మంత్రం వచ్చి ‘శ్రీరామ జయరామ జయ జయ రామ’ అనే ఈ విజయ మంత్రాన్ని ఎవరైతే భక్త శ్రద్ధలతో జపిస్తారు, వారికి జన్మజన్మల దరిద్రం పోయి మీ ఇంట్లో శుభాలే కలుగుతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.