2024 జనవరి 15న సంక్రాంతి పండుగ రాబోతుంది. ఇది తెలుగువారి పెద్ద పండుగ, ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు.

అదే ప్రజలు ఆనంద ఉత్సవాలతో మూడు రోజులపాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి. అన్ని పండుగలు తిధి ఆధారంగా జరుపుకుంటే ఈ సంక్రాంతి మాత్రం సూర్యకమలం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తిచేసుకుని ఉత్తరానంలోనికి ప్రవేశించేటప్పుడు, ఈ పండుగను జరుపుకుంటాం. అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం.

సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెలరోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న, అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు. మొత్తం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా, ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని, ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది.

దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్షు వస్తుంది. అవసరం వరకు అంటే, మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుందని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెబుతున్నారు. మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వివరంగా తెలుసుకుందాము. ఈ విశ్వం అలాంటి, ఈ విశ్వంలో మనం కనిపించే దేవుడు ఇలా కొలిచే సూర్యుడు గమనం ఈ జనవరిలోనే మారుతుంది. అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోనికి చేరుతాడు.

అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము, ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అని పులిని తరిమికొడుతూ, ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుంటారు. తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతి కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుని వేడుకుంటారు. కలర్ అయితే ప్రత్యేకంగా ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకుని, ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో ఉండే దుస్తులు ధరించాలి. సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. దీనికి సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది.

ఇక కనుమ రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని, రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్ లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది. యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్షు పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆడవారమే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు దరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి. బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు, కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది.