2024లో జనవరి 14న భోగి రాబోతూ ఉంది. ఈ భోగి రోజే గోదాదేవి కళ్యాణం జరిగింది. అయితే ఈ భోగి వచ్చేలోపు ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్టే.

బోగిలోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కృష్ణ జిత్తుల వారు గరుత్మంతుని అంశగా పుత్తూరులో జన్మించారు. అంటే విష్ణువుకి చాలా ఇష్టం. విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పడితే వైకుంఠాన్ని వదిలి రెండు ప్రదేశాలకు వస్తాడు

అది శాస్త్రాలలో చెప్పారు. ఆ ప్రదేశాలలో ఒకటి తిరుమల రెండవది శ్రీవల్లి పుత్తూరు. స్వామివారికి ఈ ప్రదేశాలు రెండు అంత ఇష్టం ఈ ప్రదేశంలో విష్ణు చిత్తుల వారు పుట్టారు. బ్రాహ్మణ రాయుడు ఇంట్ల ఈయన జన్మించాడు, ఈయనకు చిన్నప్పటినుండి అపారమైన విష్ణు భక్తి,

తల్లిదండ్రులు చదువుకో నాయనా పాఠశాలకు పంపిస్తామంటే, విష్ణు జితుడు నాకు ఏమీ అవసరం లేదు, నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవంతుని సేవలో ఉండిపోయాడు. శ్రీవల్లి పుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని స్వామి సేవలో అలా ఉండిపోయాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన పత్రాలతో పూలతో భగవంతుని అర్చిద్దామనుకొని,

ఒక తోటలో తులసి మడి, పువ్వుల వనం పెంచేవాడు. విష్ణు జిత్తుడు రోజు ఆ తోటలోని పూలతో ఆకులతో మాలలు చేసుకుంటూ, స్వామికి కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు. అంటే శ్రీమహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితుడి లాగా మాట్లాడేవాడు. అలా విష్ణు జీతుడు వారికి 50 ఏళ్లు వచ్చేసాయి. 50 ఏళ్లు వచ్చిన విష్ణు చిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…