2024లో జనవరి 11న అమావాస్య రాబోతుంది. ఇది మార్గశిర అమావాస్య దీనికి బహుళామావస్య అని పేరు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య సంక్రాంతికి ముందు వస్తుంది.

అందులోనూ ఇది ఈ సంవత్సరంలో వస్తున్న మొదటి అమావాస్య, కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు, 9 లోపు కచ్చితంగా ఈ పరిహారం చేయాలి. సాంప్రదాయంలో కొడుకులకు చాలా ప్రాధాన్యత ఉంది.

కొడుకులు సవ్యంగా పెరిగి పెద్దవారి బాగా వృద్ధిలోనికి వచ్చి, తమకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వంశాన్ని నిలబెట్టాలని, వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తమను బాగా చూసుకోవాలని, తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కొడుకులు పుట్టాలని అందరూ కోరుకుంటారు. కొడుకు పుడితే చాలు చాలా సంతోషిస్తారు, ఆ కొడుకుకు చిన్న లోటు రాకుండా పెంచుతారు. కొడుకుల కోసం అనేక రకాల పరిహారాలను చేస్తారు. కొడుకు క్షేమంగా ఉండాలని గుళ్ళకు గోకురాలకు తిరుగుతూ ఉంటారు.

ముఖ్యంగా తల్లులు కొడుకు క్షేమం కోరి అనేక రకాల పరిహారాలు చేస్తారు. కొడుకుకు ఏదైనా కష్టం వస్తే తల్లులు వారి జాతకాన్ని పట్టుకొని గురువుల దగ్గరకు వెళ్లి పరిష్కారాలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ పరిష్కారాలను కొడుకులకు చెప్తారు. ఒకవేళ కొడుకుల చేయకపోతే తల్లిదండ్రులే కొడుకుల కోసం పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇలా కొడుకులు ఉంటే ఆ కొడుకులపై అతి శ్రద్ధను తల్లిదండ్రులు చూపుతారు. కొడుకుల కోసం అనే కారకాల పరిహారాలు చేస్తారు అంతేకాదు కొడుకులు ఉన్న వారిని చూసి చాలామంది కుళ్లుకుంటూ ఉంటారు. వారికి ఏంటి కొడుకులు ఉన్నారులే అని అంటూ ఉంటారు ముఖ్యంగా కొడుకులు లేని వారు, కొడుకులు ఉన్నవారిని చూసి అసూయ పడుతూ ఉంటారు.

దృష్టి పెడుతూ ఉంటారు, ఆ దృష్టి వలన కొడుకుల ఎదుగుదల ఆగిపోతుంది. లేదా ఏదో ఒక చెడు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఆమె కొడుకులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, సంక్రాంతికి ముందు వచ్చే ఈ మార్గశిరామావస్య రోజు కచ్చితంగా ఈ పరిహారం చేయాలి, అనే శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరియు కొడుకులు ఉన్నవారు ఈ మార్గశిర అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సంక్రాంతికి ముందు వచ్చే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యకు చాలా పవర్స్ ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య చెడును తొలగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.