ప్రముఖ దర్శకుడు బిగ్ బాస్ టీం నటుడిగా, 200 పైగా సినిమాల్లో నటించిన సూర్య కిరణ్, సోమవారం మరణించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజు భాయ్, సత్యం, ధన 51, లాంటి సినిమాలను

తెరకెక్కించిన ఈ దర్శకుడు కామెర్ల వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూ, కన్నుమూయడం జరిగింది. ఈ నేపథ్యంలో కామెర్ల వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందా అని నెటిజన్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కామెర్లు వంటి ఇన్ఫెక్షన్ లో ప్రాణాపాయంగా మారవచ్చని వైద్యులు చెబుతున్నారు.

అయితే కామెర్లు ప్రమాదకరమైన వ్యాధి అని కొన్ని సందర్భాలలో ప్రాణాపాయంగా మారవచ్చు అని తెలిపారు. అయితే ఇప్పుడు మనం అసలేంటి అని ఈ వ్యాధి అనేది తెలుసుకుందాం. మానవ శరీరంలో కాలయం అనేది ముఖ్యమైన అవయవం. ఇది అనేక శారీరక విధులను నిర్వర్తిస్తుంది. అయితే ఆల్కహాల్ డ్రగ్స్ వాడకం వైరస్ల ప్రభావం ఇతర కారణాలతో లివర్ పనితీరు దెబ్బతిన్నప్పుడు, కామెర్ల వ్యాధి రావచ్చు,

స్టెరాయిడ్స్ పెన్సిలిన్ గర్భనిరోధక మాత్రలు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. అలాగే నవ జత శిశువుల నుంచి పిల్లలు వృద్దులకు సైతం కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కామెర్లు ఉన్న వారి రక్తంలో స్థాయిలో పెరిగిపోతాయి, దీనివల్ల చర్మం కలలో పసుపు రంగులోకి మారతాయి ఎర్ర రక్తకణాలు విచినం కావడం వల్ల పసుపు వర్ణ ద్రవ్యం ఏర్పడుతుంది. ఇది బాడీలో పేరుకు పోతుంది,

కాలేయం దానిని సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేనప్పుడు వ్యాధి మరింత మధుర తుంది. ఇది ప్రాణాంతకంగా మారుతుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నార్మల్గా జాయింట్స్ అనేది ప్రాణాంతకం అసలు కానే కాదు, అయితే గుర్తుపెట్టుకోండి ఇన్ఫెక్షన్ కి చికిత్స చేయించకుండా వదిలేస్తే మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. అదే ప్రాణాంతకం అనేది కూడా కావచ్చు క్రమంగా కామెర్లు శరీరా అవయవాలపై ప్రభావం చూపడం, వల్ల పరిస్థితి చేయి జారిపోవచ్చట. కామెర్లకు చికిత్స తీసుకోకపోతే ఫెరోసిస్ హెపటైటిస్ లేదా కాలే క్యాన్సర్ వంటి లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/LvfuV3Y9O8o