చాలా మంది ఎక్కువగా చేతులు కాళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తాయి అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం లేదా నిలబడి పనులు చేయడం అలాంటి వాటి వల్ల ఎక్కువగా వస్తుంటాయి.

ఆ నొప్పులు రావడానికి కారణం వెంటనే ఎముకల్లో గాల్లో చేరి నొప్పి, సౌండ్ లాంటివని వస్తుంటాయి. అది మనం తీసుకునే ఆహారం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాన్ని కూడా ఎందుకు వస్తాయి? ఎలాంటి కారణాలు ఉన్నాయి?

అలాగే వాటి వల్ల శరీరంలో ఎలాంటి లోపం వల్ల వస్తాయి అనే మెయిన్ ప్రాబ్లెమ్ గురుంచి తెలుసుకుందాం. ఎక్కడైనా సరే నొప్పి వస్తే వెంటనే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు, వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి దాని వల్ల కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. అలాగే ఎక్కువగా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయడం వల్ల కలుగుతాయి.

దాంతో పాటు డయాబెటిస్. విటమిన్ B12, విటమిన్-E, మెగ్నీషియం, క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల కూడా వస్తాయి. వీటిని మనం జాగ్రత్తగా బాగు చేసుకోవాలి లేకపోతే సీరియస్ ప్రాబ్లెమ్ అవుతుంది. చాలా కారణాల వల్ల బ్లడ్ సర్కులేషన్ సరిగా శరీరంలో అవ్వదు అలాంటి వాటి వల్ల అన్ని రకాల బాడీ పెయిన్స్ వస్తాయి, మెయిన్ విటమిన్ B12 లోపం వల్ల వస్తాయి. ఈ విటమిన్ B12 వల్ల చాలా నొప్పులు తగ్గుతాయి, అలాగే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వీటివల్ల శరీరానికి చాలా మంచిది, లేకపోతే చాలా రకాలైన సమస్యలు వస్తాయి. అందుకే వాటికి రిలేటెడ్ ఫుడ్ తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మంచి పోషకాలు అందుతాయి. ఈ B12 వల్ల ఎలాంటి నరాల ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి. అలాగే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, దీని వల్ల సెల్స్ త్వరగా పనిచేస్తాయి. అవి ఎముకులకు బలాన్ని అందిస్తాయి, గట్టిగా అయ్యేలాగా చేస్తాయి. అందుకే B12 ఉన్న ఆహారాన్ని తినాలి వీటి వల్ల అనీమియా, లుకేమియా అలాంటివి రాకుండా ఉంటాయి.

B12 వల్ల బ్లడ్ సెల్ పెరుగుతాయి. బ్లడ్ సెల్స్ లేకపోతే ఆక్సిజన్, హిమోగ్లోబిన్ రాకుండా ఉంటుంది. వాటికి సరిగ్గా ఉండదు. అలాగే శరీరంలో ఎలాంటి వాపులు, దురదలు లాంటివి రాకుండా ఉంటాయి. లేకపోతే మన శరీరం చాలా ప్రాబ్లంస్ ఎదుర్కొంటుంది. వీటివల్ల ఎక్కడెక్కడ శరీరంలోకి నొప్పి వచ్చి బ్లడ్ సెర్క్యూలేషన్ వెంటనే తగ్గిపోతుంది. ఈ B12 వల్ల బ్లడ్ సెల్ పెరుగుతాయి. ఈ B12 ప్రతిరోజు మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అలాగే ప్రతిరోజు b12 ఆహారాన్ని తినాలి అలా తీసుకోకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే డైట్ లో మంచి ఆహారాన్ని తినాలి. అందుకే మనం ప్రతిరోజూ ఆపిల్ సిడార్ వెనిగర్ యూజ్ చేయాలి. వీటివల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి. అదే విదంగా మంచిగా డైజీషన్ అవుతుంది. అలాగే ప్రతి రోజూ రెండుసార్లు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొవాలి. ప్రతి రోజూ ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ లు వేసి బాగా కలిపి తాగాలి, చక్కగా విటమిన్ B12 అందుతుంది. అలాగే ఈ విటమిన్ B12 మీట్, పన్నీర్, వెజిటేబుల్, అలాంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి.