ఇంట్లో దొంగతనం జరిగితే, బంగారం నగదు చోరీ అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొరికిన దొంగను చూసి అంతా షాక్ అయ్యారు.

పెద్ద కూతురు ఆచోరీ చేసిందని తెలిసి, తల్లి ఆశ్చర్యపోయింది. ఇంట్లో చోరీ చేయడానికి ఆమె చెల్లెలు కాదన్నమాట, ఇంతకీ ఏం జరిగింది. ఒకే కొమ్మకు పూచిన పువ్వులు ఎప్పుడు కలిసి మెలిసి ఉండాలి. ప్రేమ ఆప్యాయతలతో మెలగాలి, కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి కానీ మారుతున్న కాలంలో,

డబ్బుకు విలువ పెరిగిపోయి బంధాలకు ప్రాధాన్యత తగ్గిపోయింది. మనిషి ఆస్తుపాస్తులకు ఇచ్చే విలువలో సగం విలువ కూడా, కుటుంబ బంధాలకు మానవత్వానికి ఇవ్వడం లేదు, వీటికి డబ్బే ప్రధాన కారణం ఆస్తి వివాదాలతోనే, చాలామంది తోబుట్టువులు విడిపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జరిగిన దొంగతనానికి ఇదే కారణం చెల్లిని తల్లి బాగా చూస్తోంది.

తనను బాగా చూడట్లేదు అన్నా కసుతో, ఆ మహిళ చోరీకి పాల్పడింది ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని ప్రాంతంలో, కమలేష్ అనే మహిళ తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఉంటుంది కాదా. జనవరి 30న తన ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలు 25 వేల రూపాయల నగదు చోరీ అయినట్టు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు క్లో దొరికింది. ఒక మహిళ బుర్కా ధరించి కమలేకుం లకు ప్రవేశించింది అన్నట్లు గుర్తించారు.

ఆమె ఎవరో అని విచారించి కమలేష్ పెద్ద కూతురు శ్వేతగా తేల్చారు, శ్వేతకు అదుపులోకి తీసుకున్న పోలీసులకు మొత్తం విషయం బయటపడింది. తల్లి కి తనకు కంటే చెల్లెలు పైన ఎక్కువ ప్రేమ ఉందని తనకు ఆగ్రహానికి తొలగించిందని తెలిపింది. అంతేకాకుండా తనకి అప్పులు కూడా ఉండడంతో వాటిని తీర్చేందుకు చోరీ చేశానని చెప్పడంతో, పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. పథకం ప్రకారమే ఆమె తన తల్లి చెల్లి తో కలిసి ఉంటున్నా ఉండకుండా, కొన్ని రోజుల ముందే వేరే నివాసానికి మార్చింది. ప్లాన్ లో భాగంగానే చెల్లి ఆఫీస్ కి వెళ్లిన తర్వాత తల్లి ఇంటికి వచ్చే, తాళాలని దొంగిలించింది. ఆ తర్వాత కూరగాయల కోసమని చెప్పి బయటకు వచ్చిన ఆమె, ఒక పబ్లిక్ టాయిలెట్లో బుర్కా ధరించి తల్లి ఇంటికి వెళ్లి నగదు దొంగలించింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..