చంద్రుని పైన తెల్లారింది.ఇక ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ మేల్కోవాలి అని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు చాలా ఓర్పుతో వేచి చూస్తూ ఉన్నాడు. వేచి చూడకుండా ఎలా ఉంటారు మరి చంద్రుని పైన మన చంద్రయాం త్రి మళ్లీ స్లీప్ మోడ్ నుంచి ఆక్టివేట్ అవుతుంది అంటే మేల్కోబోతుంది.

చంద్రుని పైన ఉదయం అయింది ఇప్పుడు చంద్రయాన్ 3 సూర్యకిరణాల నుంచి ఆరు నుంచి తొమ్మిది డిగ్రీల యాంగిల్ లో రావడం కోసం వేచి చూడాలి. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు భారత్ యొక్క ఇస్రో సైంటిస్టులు చంద్రయం త్రి యొక్క ల్యాండర్ కు కమాండ్ పంపిస్తారు. కమాండ్ ని రోవర్ కు పంపిస్తుంది దీని తర్వాత అవి ఆక్టివేట్ అయ్యే కమాండ్ ని పంపిస్తారు.

తిరిగి పనిచేయడానికి సిద్ధపడతాయి. ఈ వీడియోలో చంద్రయన్-3 ఈరోజు ఏ సమయంలోపు మేల్కోబోతుందో చెప్పబోతున్నాను. మేల్కొన్న తర్వాత వీటి నెక్స్ట్ టాస్క్ ఏం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు రో వర్ ఈసారి ఎంత దూరంలో పరిశోధన చేయబోతుంది అన్న విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి.

అండ్ మన చంద్రయం త్రి తిరిగి మేల్కొంటుందని ఎంతమంది అయితే నమ్ముతున్నారో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ముగిసింది సూర్యుడు మెల్లమెల్లగా చంద్రుని యొక్క దక్షిణ ద్రవం వైపు పైకి వస్తున్నాడు. గత నెల ఆగస్టు 23, 2023న చంద్రయత్రి చంద్రుని పైన ల్యాండ్ అయ్యే ముందు రోజు అంటే ఆగస్టు 22 2023న సూర్యుడు చంద్రుని పైన ఉదయించాడు. సరిగ్గా దాని తర్వాత చంద్రుని పైన ల్యాండ్ అవ్వటానికి చాలా పెద్ద కారణము ఉంది. అదేంటంటే సూర్యుని యొక్క వెలుగు చంద్రయ్య 3 తో 8.75 డిగ్రీల యాంగిల్ లో ఉంటుంది.

ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రవీణ్ రోవర్ సరిగ్గా పని చేయాలంటే సూర్యుని యొక్క కిరణాలు ఆరు డిగ్రీల నుంచి తొమ్మిది డిగ్రీల యాంగిల్ తోనే వీటిపైన కరెక్ట్ గా పడాలి.అప్పుడే కిరణాలు ప్యానెల్స్ పైన పడతాయి. ఒకవేళ ఈ యాంగిల్ కొంచెం పెరిగిన గాని లేదా కొంచెం తగ్గిన గాని ఇక చంద్రయా త్రి పనిచేయదు. చంద్రుని పైన సూర్యుడు తిరిగి ఉదయించాలంటే భూమి పైన 14 రోజుల సమయానికి సమానం. కానీ సూర్యుని పైన ఈ ఆరు నుంచి తొమ్మిది డిగ్రీల యాంగిల్ 10 నుంచి 11 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/7eGRmHugEc8