ఈరోజు మనం ఒక అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను మీరు కనుక ఇంట్లో పెంచుకొని ఈ విధంగా చేస్తే, ఎలాంటి భయంకర వైరస్లైన మీ ఒంట్లోకి ఇంట్లోకి అసలు రాలేవు. ఎప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కను వాము ఆకూ లేదా కర్పూరవల్లి లేదా సుగంధవలకం అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు. మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏమంటారు ఊరు పేరు చెప్పి కామెంట్ పెట్టండి.

తద్వారా అన్ని పేర్లు అందరూ తెలుసుకుంటారు. ఈ మొక్కలను చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు కానీ, ఈ మొక్క ఉపయోగాలు దాదాపు చాలామందికి తెలియదు. ఈ మొక్క గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కలు మన ఆరోగ్యానికే కాదు, మన ఇంట్లో దోమల్ని కూడా పారిపోయేలా చేస్తాయి. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కర్పూరవల్లి మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ మొక్క తెలియని వారు దాదాపు ఉండరు. వీటి ఆకులతో బజ్జీలు వేసుకొని తింటారు. వీటి ఆకుల నుండి మంచి ఆహ్లాదకరమైన వాసన, మరియు ఘాడమైన రుచిని కలిగి ఉంటాయి. వాము ఆకూ లేదా కర్పూరవల్లి ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అంతే కాదు ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటారు. ఈ మొక్కను కచ్చితంగా అందరూ ఇంట్లో పెంచుకోవాలి. ఈ మొక్క ఎవరింట్లో ఉంటుందో అలాంటివారు ఎటువంటి వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదు. ఈ మొక్క మీకు వంద శాతం సెక్యూరిటీ ఇస్తోంది.

దీని ఆకు కొంచెం మందంగా ఉంటుంది. వాము వాసన లాగా వస్తుంది. ఈ మొక్క ఆకులను కేవలం వాసన చూస్తే చాలు ఎన్నో రకాల రోగాలు మాయం అవుతాయి. శ్వాసకోశ సమస్యలు పోతాయి. ఈ వాము ఆకును డైరెక్ట్ గా మీరు తినవచ్చు. ఈ ఆకును తీసుకుంటే మీకు జీర్ణసంబంధమైన వ్యాధులు రావు. మలబద్ధకం గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. దీనిని ఎలా తినాలి అంటే ఆహారం తిన్న తర్వాత ఒక వాము ఆకు తినాలి, ఎలా రోజు తింటుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి లేని వారికి ఆకలి వేయటం మొదలవుతుంది.

కచ్చితంగా మీ ఇంట్లో ఈ మొక్కను నాటుకొని ఈ వాము ఆకును ఇంట్లో ప్రతి ఒకరు వాము ఆకూ మరియు తేనే కలిపి తింటూ ఉంటే, మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు అయినా వైరస్ నైనా తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తోంది. ఎలా తింటుంటే లంగ్స్ క్లీన్ అవుతాయి. మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చు, స్థలం లేకపోతే కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఏ నర్సరీలలో అయినా ఈ మొక్కలు దొరుకుతాయి. ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకొని ఇలా వాడితే 100% మీకు మీ కుటుంబానికి రక్షణ ఇస్తోంది. ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే గాలిని కూడా శుద్ధి చేస్తుంది. మీ ముక్కు ద్వారా వైరస్ పోకుండా చేస్తోంది. దీనిని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..