మనం చాలా స్లిమ్ గా బ్యూటిఫుల్ గా కనిపించాలి అని చెప్పి ,ఇష్టంగా అనుకుంటూ ఉంటాం కానీ, చాలా రకాల కారణాల వల్ల మనం వెయిట్ పెరుగుతూ ఉంటాము. అదే విధంగా బెల్లీఫ్యాట్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం లుక్ లేకుండా కూడా కొన్నిసార్లు తయారవుతూ ఉంటాయి, మన పర్సనాలిటీ లో చేంజ్ కావడం వల్ల అలాంటి వారికి ఇంట్లో నాచురల్ ఇంగ్రిడియంట్స్ తో, మన వెయిట్ ని కంట్రోల్ లో ఉంచుతు మనకు చక్కటి ఫిజిక్స్ ఉంచే విధంగా, నేచురల్ హెల్త్ డ్రింక్ అనుకోవచ్చు, ఒక నేచురల్ హెల్త్ డ్రింక్ గా అది చాలా ఈజీ సింపుల్, ప్రతి రోజు కూడా ఈ హెల్త్ డ్రింక్ ని మీరు కనుక ఇంట్లో, తయారు చేసుకొని తాగారు అంటే, మీరు చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు..

ఖచ్చితమైన అటువంటి రిజల్ట్ ఉన్నాయి, చాలామంది దీనిని ట్రై చేసి మంచి రిజల్ట్ వచ్చాయని చెప్పిన, తర్వాతనే ఈ రోజు మీకు చెప్తున్నాను, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్యాట్ కట్టే డ్రింకు తయారు చేయడానికి, మనకు కావలసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రిడియంట్స్, మనకి కొంచెం ఒక వాటర్ కావాలి, ఒక గ్లాస్ వాటర్ దాంతోపాటు, మనకి హనీ అవసరం అవుతుంది. జీలకర్ర మరియు దాల్చిన చెక్క నిమ్మకాయ, దీనిలో మెయిన్ ఇంగ్రిడియంట్స్ దాల్చిన చెక్క, జీలకర్ర, చాలా ఇంపార్టెంట్ అనమాట.

మనకి సో దాల్చిన చెక్క, నిమ్మకాయ, జీలకర్ర, అదేవిధంగా తేనే అలాగే, వీటిని కలిపి తయారు చేసుకోడానికి, మనకు ఒక గ్లాసు వాటర్ కావాలి. సో ఇంగ్రిడియంట్స్ అన్ని కలిపి మనం ఫ్యాట్ కట్టే డ్రింక్ తయారు చేయాలి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ వాటర్ ని తీసుకొని, మనం స్టౌ పైన పెట్టి ఆన్ చేయాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క చాలా ఇంపార్టెంట్ అన్నమాట, మనకి దాల్చినచెక్క లో యాంటీ మైక్రో మెయిల్ గుణాలు ఉన్నాయి. ఆ వాటర్ లో దాల్చిన చెక్క ను వేయాలి. అదే విధంగా మెయిన్ మనకి జిలకర. జీలకర్ర లో కూడా మనకు కంట్రోల్ చేసే మనకు పొట్ట పెరగకుండా, చేసేటటువంటి లక్షణాలు ఉన్నాయి.

జీలకర్ర కషాయం తాగడం వల్ల, మనకి హెల్త్ కి చాలా మంచిది, వాటర్ లో దాల్చిన చెక్క జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు, బాగా మరిగిన మరిగితే జీలకర్ర లో ఉన్నటువంటి సారం అంతా కూడా, వాటర్ లోకి దిగుతుంది. ఈ వాటర్ ని బాగా మరిగించి, అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ,మనం తీసుకోవాలి. దీనిని రెగ్యులర్ గా తీసుకోవాలి, ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గాని, లేదంటే రాత్రి పడుకునేముందు గాని, తీసుకోవాలి పరిగడుపున కూడా తీసుకోవచ్చు.