ఈరోజుల్లో మనం తినే ఆహారం అలాగే ఆహారపు అలవాట్ల వల్ల, ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే లేకుండా చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు.

అలాగే కొంతమంది ఈ గ్యాస్ సమస్య ఉందని చెప్పుకోవడాన్ని కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ గ్యాస్ట్ కంటే ఏమిటి గ్యాస్ పెయిన్ ఎందుకు వస్తుంది. గ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది. గ్యాస్టిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఒకవేళ ఉంటే ఎలా తగ్గించుకోవాలి గుండెల్లో మంట ఎందుకు వస్తుంది. ఇలా గ్యాస్టిక్ ప్రాబ్లమ్ కి సంబంధించిన పూర్తిగా తెలుసుకుందాం.

అలాగే మనకు వచ్చే పెయిన్ గ్యాస్ పైన లేదా గుండెకు సంబంధించిన పెయిన్ అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మనం తిన్న ఆహారం అరిగే క్రమంలో డైజెస్టివ్ ప్రాసెస్ లో భాగంగా కొంత గ్యాస్ ఫార్మ్ అవడం అనేది సహ చాలా సాధారణం. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీనిని ఏదో ఒక పెద్ద సమస్యగా లేదా ఇబ్బందిగాను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది.

అలా ఎక్కువగా రిలీజ్ అయిన గ్యాస్ అనేది బర్ఫీన్ అంటే పైనుండి కానీ, లేదా ప్లాట్ అంటే కింద నుండి అపార వాయు రూపంలో గానీ బయటికి వెళ్ళిపోతుంది. సాధారణ మనిషిలో ఒక రోజుకి సుమారుగా 20 సార్లు ఏదో ఒక రకంగా ఈ గ్యాస్ బయటికి వెళ్ళిపోతుందని, డాక్టర్లు చెబుతున్నారు. అయితే అసలు మన బాడీలో గ్యాస్ అనేది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. మన బాడీలో గ్యాస్ అనేది రెండు రకాలుగా ఫామ్ అవుతుంది .ఫస్ట్ ఇది మన బాడీలో తయారవ్వదు మనమే నోటి ద్వారా తీసుకుంటాం, మనం ఆహారం తినేటప్పుడు నెమలి మింగే టైంలో మనకు తెలియకుండానే కొంత గాలిని కూడా మింగేస్తూ ఉంటాం.

అలా నోటి ద్వారా కొంత గాలి మన కడుపులోకి వెళుతుంది, అలాగే నీటిని తాగేటప్పుడు లేదా కొంతమంది వేగంగా తినేస్తూ ఉంటారు అలాంటప్పుడు, లేదా మాట్లాడుతూ తిన్నప్పుడు, స్ట్రా ద్వారా తాగినప్పుడు, సోడా ఎక్కువగా ఉంటే కార్బోనేడ్ కూల్డ్రింక్స్ తాగినప్పుడు, స్మోకింగ్ చేసినప్పుడు కొంత ఎయిర్ అనేది మన కడుపులోకి చేరుతుంది. ఇలాంటి గాలి అంతా మన జీర్ణాశయంలోనే ఉండి, కొంతసేపటి తర్వాత నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది. తేపుల రూపంలో బయటికి వచ్చేది, మన బాడీలో తయారయ్యే గ్యాస్ కాదు. దాదాపు మనం మింగినగాలే మళ్లీ బయటికి వచ్చేస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.