కడుపులో ఇబ్బం దిగా ఉన్న, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా, ఛాతి మధ్యలో మంటగా ఉన్నా, కడుపు
నొప్పి లేదా కుదుపు ఉబ్బరంగా ఉన్, పుల్లటి త్రేనుపులు రావడం,

నోటి నుండి లేదా కింది నుండి గ్యాస్ రిలీజ్అ వ్వటం, అరుగుదల లేకపోవటం లాంటి అన్నిం టిని గ్యాస్ లక్షణాలుగా చెప్పవచు, లేదా గ్యాస్ పెయిన్ లేదా గ్యాస్ పట్టేసింది అంటారు. గ్యాస్ సమస్య ఎలా వస్తుం దంటే,

మనం తిన్న ఆహారం తిరగడానికి మన కడుపులో కొన్ని ఆసిడ్స్ రిలీజ్ అవుతాయి. అయితే మనం ఆ ఆసిడ్స్ రిలీజ్ అయ్యే లోపు ఆహారాన్ని తినాలి లేకపోతే ఆసిడ్స్ మన జీర్ణాశయ గోడలపైన రిలీజ్ మనకు అసిడిటీ, కడుపులో మంట, నొప్పి కలుగచేస్తాయి. టైం లేకనో లేదా ఫుడ్ నచ్చక, ఇర్రెగులర్ టైమ్స్వ లన, వేరే కారణాల వలన ఫుడ్ తినకపోవడం గ్యాస్ సమస్య వస్తుం ది.

అసిడిటీ అనేది ఆసిడ్ అనేది కడుపులో ఎక్కువ అవటం లేదా ఆసిడ్ ఉన్న చోట లేకుండా ముందుకు వెళ్లటంళ్ల వలన వస్తుం ది. తేన్పులు అనేవి తినేటపుడు మనం గాలిని కూడా ఎక్కువగా మింగటం వలన వస్తాయి. అయితే ఈ గ్యాస్ సమస్యను తగ్గిం చే ఒక మంచి మందు ప్రోటాన్ పంప్ ఇన్హిబిన్హి టార్స్.

అవే ఓమోప్రజాలే, రాబిప్రజాల్, పంటప్రజాల్,ఐలప్రజాల్. దీంట్లో ఎదో ఒక టాబ్లెట్బ్లె పేషంట్ కండిషన్ బట్టి ఎన్ని రోజులో వాడాలో డాక్టర్క్ట అనుమతితో వాడవచ్చు. ఈ టాబ్లెట్స్ బ్లె వలన ఎన్ని రోజులు వదిన సైడ్ ఎఫెక్ట్స్ చాల తక్కువ. ఇవి వాడటం వలన గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. ఎందుకంటే ఇవి ఆసిడ్ రిలీజ్ తగ్గిస్తాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి