ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్ స్టైల్ అలాగే, తప్పుడు ఆహార పదార్ధాలు తినడం వలన, కడుపు పాడవడం, అలాగే కడుపు అనేది పూర్తిగా శుభ్రం కాకపోవడం వలన, మలబద్దకం గ్యాస్ ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ముఖ్యంగా, అధిక బరువుతో పాటు, అజిత్ ఇలాంటి సమస్యలు, సర్వసాధారణమైపోయాయి అయితే, మన శరీరంలో ఉండే జీర్ణాశయం అంటే, మన డైజెస్టివ్ సిస్టం వల్ల, మన శరీరంలో ఉండే మిగతా అవయవాలకు బలం అంటే, ఎనర్జీ అనేది అందుతుంది, అందుకే ఎప్పుడైనా సరే మన కడుపులో ఉండే జీర్ణాశయానికి, సమస్య ఏర్పడితే దాని ప్రభావం, మన శరీరంలో ఉండే మిగతా అవయవాలు అంటే, మన కిడ్నీ, లివర్, గుండె, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, ఎముకలు, అలాగే మన చర్మంపై కూడా పడుతుంది.

అందుకే మంచి భోజనం తినడంతో పాటు, మన కడుపుని సక్రమంగా శుభ్రం చేసుకోవడం కూడా, చాలా అవసరం ముఖ్యంగా ఎవరికైతే, ఉదయాన్నే కడుపు పూర్తి శాతం శుభ్రం అవ్వదు, అలాంటివారికి మలబద్దకం సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది, దీనివలన మనం తిన్న ఆహారంలో ఉండే అవశేషాలు, మన పేగుల్లో నే ఉండిపోతాయి, దీనివల్ల కొద్దికొద్దిగా, మన కడుపు లో ఎ సి డి సి గ్యాస్ సమస్య కూడా పెరిగిపోతుంది. కడుపు పూర్తి శాతం శుభ్రం చేయడం వల్ల, రోజు మొత్తం మన శరీరంలో, అలసట, కడుపు ఉబ్బరం గ అనిపించడం, ఇలాంటి సమస్యల్లో కనిపిస్తూ ఉంటాయి. దీంతో మనం చేసే పని పైన, పూర్తి శ్రద్ధ వహించలేము. అలాగే కడుపు సరిగా శుభ్రం అవకపోవడం వల్ల, సరిగ్గా ఆకలి కూడా వేయదు, అలాగే రాత్రి కూడా మంచి నిద్ర కూడా పట్టదు.

దీని ప్రభావం అనేది, కొద్ది కొద్దిగా మన వెంట్రుకల పై చర్మం పై కూడా కనిపిస్తుంది, అలాగే ఎవరికైతే ఈ సమస్య ఎక్కువ కాలం నుంచి ఉంటుందో, అలాంటి వారికి పొట్ట పెరిగిపోవడం, కడుపులో గ్యాస్ సమస్య, రావడం చర్మంపైన దద్దుర్లు, పులిపిర్లు, రావడం ఫైల్స్ రావడం, కడుపులో అల్సర్ అలాగే, కొద్దికొద్దిగా లివర్ చెడిపోయి, భయంకరమైన లివర్ రోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే ఈ పరిస్థితి మహిళల్లో వస్తే, కడుపు పాడవడం వల్ల, దీని ప్రభావం గర్భాశయం పై అంటే, రిప్రొడక్టివ్ సిస్టం పై కూడా పడుతుంది. కాబట్టి ఈ రోజు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటే, మన కడుపు ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం, ఒక మంచి ఆయుర్వేదిక్ సింపుల్ డ్రింక్ గురించి తెలుసుకుందాం.

మరి ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రింక్ తయారీ కోసం, ముందుగా మీరు గ్యాస్ ఆన్ చేసి, ఒక గిన్నె పెట్టుకోండి, అలాగే ఒక గ్లాస్ వాటర్ ని తీసుకోవాలి, ఇప్పుడు నీరు కొద్దిగా వేడి అయిన తర్వాత, ఒక అర చెక్క నిమ్మకాయ అయితే, మనం ఏ డ్రింకు లో కేవలం నిమ్మరసాన్ని మాత్రమే కాదు, ఈ నిమ్మకాయ పైన ఉండే తొక్కను కూడా, ఈ డ్రింక్ ను ఉపయోగించాలి, నిమ్మ తొక్క లో ఉండే పోషకాలు కూడా మన శరీరంలో ఉండే, ఎక్స్ట్రా ఫ్యాట్ ను కరిగించడానికి, చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి