తాజాగా చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి గుండెపోటుతో మరణించారు. మరణించే సమయానికి ఆమె ఎనిమిది నెలల నిండు గర్భిణీ కావడంతో గమనార్హం.

సౌత్ మలయాళ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు, వెంటాడుతున్న ఏ బుల్లితెర నటి రేంజూష మీనన్ మరణ వార్త మరొక ముందే, మరో బొల్లినేటర్ నటి డాక్టర్ ప్రియ గుండెపోటుతో 35 ఏటే మరణించింది.

8 నెలల గర్భిణీ అయినా ప్రియ చెకప్ లో భాగంగా, ఇటీవల ఆసుపత్రికి వచ్చింది. ఇంతలోనే ఆమెకి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి గర్భంలో ఉన్న శిశువును బయటికి తీశారు.

శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రియను మాత్రం బతికించలేకపోయారు. ప్రియా మరణ వార్తను నటుడు కిషోర్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియా గుండెపోటుతో మరణించింది. అప్పుడే పుట్టిన శిశువును ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నారు.

ఇలాంటి అమాయక మనుషులకు దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, అర్థం కావడం లేదు 35 ఏళ్లకే ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఈ బాధ నుండి ఆమె తల్లి భర్త ఎలా బయటపడగలరు, వారికి భగవంతుడు ఈ బాధను తట్టుకోగలే శక్తి ఇవ్వాలి అని భగవంతుడిని కోరుకుంటాను. అని ఇంస్టాగ్రామ్ లో రాసుకోవచ్చారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి

https://youtu.be/5nn-k4Nq07s