గ్రహణాల చుట్టూ అనేక విశ్వాసాలు ఉంటాయి. కేవలం హిందూ సాంప్రదాయంలోనే కాకుండా చాలా సంస్కృతులలో గ్రహణాల గురించి చాలా రకాలుగా చెప్పారు.

ముఖ్యంగా సూర్యా చంద్రగ్రహణాల సమయంలో కొన్ని పనులు చేయాలని, మరికొన్నింటినీ అస్సలు చేయొద్దని అంటారు. ఇక గర్భిణీలో గ్రహణ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దని చెప్పడం తెలిసిందే,

అయితే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం పుష్య మాసంలో ఫిబ్రవరి 9వ తేదీన రానుంది. దీంతో గర్భిణీలకు ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలను చెడు శకునాలుగా అశుభంగా ప్రకటిస్తూ ఉంటారు. మరియు ముఖ్యంగా గర్భిణీల విషయానికి వస్తే గ్రహణాలు తల్లి పై పుట్టబోయే బిడ్డ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు.

చాలా వరకు గర్భిణీలు చేసే పనుల వల్ల పుట్టబోయే బిడ్డలు, వైకల్యంతో జన్మిస్తారని చాలామంది నమ్ముతారు. దీనికి శాస్త్రీయ లేకపోయినా కూడా, చాలా మంది దీనిని నమ్ముతారు కాబట్టి సూర్యగ్రహణం వేళ గర్భిణీలు చేయాల్సిన పనులు ఏమిటో చేసుకున్నట్లయితే, సూర్యగ్రహణం వేల గర్భిణీలో బయటకు అస్సలు వెళ్ళకూడదు. గ్రహణం సమయం పూర్తయ్యే వరకు ఇంటి లోపల ఉండాలి..

నిద్ర పోకుండా మెలకువగా ఉండాలి, సూర్యగ్రహణ సమయంలో కొన్ని మంత్రాలను పట్టించాలి. ఇక సూర్యగ్రహణం ముగియగానే వెంటనే స్నానం చేయాలి. ముఖ్యంగా గ్రహణ వేల ఇంట్లోకి కిరణాలు ప్రవేశించకుండా, కిటికీలు మోయాలి. అయితే సూర్యగ్రహణం సమయంలో ఏది తినకూడదు, అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో నిరసించకుండా ఉండేందుకు కొబ్బరి నీరు, ors తీసుకోవాలి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/yTMfx8rRUx0