తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను, భక్తులు ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా, టిటిడి చర్యలు తీసుకుంది.

mbc 34 లోని కౌంటర్ లో టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, టిటిడి ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. సిఫారసు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఓ లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతున్నారు.

భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆన్లైన్ లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా, ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఆ తరువాత పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇప్పటివరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు టికెట్ల కోసం, భక్తులు అధిక సమయం ఎంబిసి 34 కౌంటర్ వద్ద లైన్ లో నిలబడే తీసుకునేవారు ఇకపై ఆ అవసరం ఉండదు.తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను, భక్తులు ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా, టిటిడి చర్యలు తీసుకుంది.mbc 34 లోని కౌంటర్ లో టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడంతో,

టిటిడి ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. సిఫారసు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఓ లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతున్నారు. భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆన్లైన్ లో నగదు చెల్లిస్తే టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా, ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఆ తరువాత పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు టికెట్ల కోసం, భక్తులు అధిక సమయం ఎంబిసి 34 కౌంటర్ వద్ద లైన్ లో నిలబడే తీసుకునేవారు ఇకపై ఆ అవసరం ఉండదు.