మనం తీసుకునే ఆహారాలలో లైకోపీన్ అనేది ఎక్కువగా ఉంటే, మన కణాలకి క్యాన్సర్ రాకుండా రక్షించడానికి, కణాలు పరిశుభ్రతకి కణము లోపల డీఎన్ఏ మ్యుటియేషన్ చెందకుండా రక్షించడానికి,

ఈ లైకోపీన అనేది బాగా ఉపయోగపడుతుంది.ఈ లైకోపిన్ అనే దాని యొక్క బెనిఫిట్స్, సెల్ లోపల ఉండే డిఎన్ఎని హెల్తీగా ఉంచటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి, దాని డామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి,

కొన్ని రకాల క్యాన్సర్స్ లో లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో ఈ లైకోపీని టాబ్లెట్స్ రూపంలో అందిస్తూ ఉంటారు అన్నమాట. అట్లాగే కొంతమంది ఆటోమేమి డిసార్డర్స్ కానీ, క్రానిక్ ఆస్తమా, పిసిఒడి లున్నప్పుడు కూడా ఈ లైకోపిన్ టాబ్లెట్స్ అనేవి అలాంటివారికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరె టాబ్లెట్స్ రూపంలో అయితే 60 టాబ్లెట్స్ తీసుకుంటే 700 రూపాయలు వరకు సుమారుగా ఉంటుందన్నమాట కాస్ట్.

30mg లైకోపిన్ డైలీ టాబ్లెట్ రూపం లో అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి లైకోపిన్ బెనిఫిట్స్ సెల్ కి ఎలా ఉన్నాయో అని ఆలోచిస్తే ,మన కణము లోపల క్యాన్సర్ కారణమైన కొన్ని ఎంజైమ్స్ ని కార్సినోజెన్ ఎంజైమ్స్ అంటారు. కార్సినోజెన్ ఎంజైమ్స్క యొక్క ఉత్పత్తి జరగకుండా కణాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడానికి, ఈ లైకోపిన్ మొట్టమొదటిగా హెల్ప్ చేస్తుంది.

ఇక రెండవది ప్రతి కణము లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఇప్పుడు మీకు కనబడుతున్న చూడండి సెల్ లోపల న్యూక్లియస్, ఈ న్యూక్లియస్ లోపల dna RNA ఉంటుంది. మన జీన్ మన విత్తనం మన వంశం.ఈ dna కొన్ని ఆహారాలు వల్ల కానీ,వాతావరణ మార్పుల వల్ల కానీ కనుము లోపల వచ్చే చేంజెస్ వల్ల కానీ, మ్యుటిషన్ చెందుతూ ఉంటుంది. అంటే రూపాంతరం చెంది మనకి అనేక రకాలుగా డిఎన్ఏ లో మార్పులు వచ్చేసి, సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.ఆ dna మ్యుటిషన్ చెందడం అనేది జబ్బులు రావడానికి దీర్ఘ రోగాలు రావడానికి అవకాశం కలుగుతుంది. ఆపటానికి లైకోపిన్ బాగా ఉపయోగపడుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.,