మనం చాలా సాధారణం గా ప్రతిరోజు గుడ్డు తీసుకుంటూ ఉంటాం. కానీ అలా తీసుకోవడం వల్ల
మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి..గుడ్డు మన ఆరోగ్యా నికి మంచిదేనా.. అసలు ఎలా
ఉపయోగపడుతుంది..

గుడ్డులో తెల్ల సోన తినాల.. పచ్చసోన తినాలా.. అదేమైనా గుండె సంబంధిత వ్యా ధులకు కారణమవుతుందా.. గుడ్డు వల్ల కేవలం ఉపయోగాలే ఉన్నాయా.. నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా అనే పూర్తి
వివరాలు తెలుసుకుం దాం… గుడ్డు అనేది అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలలో ఒకటి ఒక గుడ్డు మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు కలుగుతుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి..

విటమిన్ బి12 విటమిన్ డి మరియు ఇతర అనేక ఆంటీ ఆక్సిడెం ట్లు సమృద్ధిగాద్ధి ఉంటాయి. ఇవి మనల్ని
ఆరోగ్యం గా ఉంచడానికి మరియు దీర్ఘకార్ఘ లిక వ్యా ధులను నివారించడానికి ఉండడం వల్ల రోజులు ఎక్కువ గుడ్లు తీసుకోవడం ఆరోగ్యా నికి మంచిది కాదు.. అదే విధంగా గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత వ్యా ధులు వచ్చే అవకాసం లేకపోలేదు..

ఒకరోజు ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రా ల్ స్థాయి పెరుగుతుందని నమ్ముతారు. గుడ్డు సోనలో కొలెస్ట్రా ల అధికంగా ఉండడం దీనికి కారణం. ఒక గుడ్డు సుమారు 200 మిల్లీగ్రాల్లీ ముల కొలెస్ట్రా ల్ఉంటుంది. తాజాగా వచ్చిన అధ్యయన ప్రకారం శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రా ల కంటే ఆహార పదార్థాల తీసుకోవడం ద్వారా వచ్చే కొలెస్ట్రా ల్ తక్కు వ ప్రభావం చూపిస్తుం దని తెలిసింది. కాబట్టి ఒక గుడ్డులోని పచ్చ సోన తిన్న వచ్చే ఇబ్బం దేమీ లేదు.. ఒకరోజు ఎన్ని గుడ్లు తినొచ్చు.. అనేదానికి సరైన సమాధానం చెప్పడం కష్టం.. .

ఇది వ్యక్తికి వ్యక్తికి మరియు వారి ఆరోగ్యా నికి కూడా భిన్నం గా ఉంటుంది. ఇటీవల అధ్యయనం ప్రకారం సగటు ఆరోగ్యకరమైన వ్యక్తి వారానికి ఏడు గుడ్లు వరకు ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకపోతే రోజులోమూడు గుడ్ల వరకు కూడా సులభంగా తినొచ్చు..
గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి అధిక పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఆహారంలో వాటిని భాగం చేసుకుని
తినొచ్చు.. కాకపోతే వేసవిలో ఎక్కువగా గుడ్లు తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుదలకు కారణం కావచ్చు. అంతే కాకుండా ఇది అతిసారాన్ని కూడా దారితీస్తుం ది.

ముఖ్యం గా చిన్న పిల్లలల్ల విషయంలో కాబట్టి వేసవిలో వాటిని తక్కువగా తీసుకోం డి. ఇప్పుడు గుడ్డు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో కూడా చూద్దాం .. విటమిన్ బి గుడ్డు లోఅధికంగా ఉంటుం ది .ఇది ఎముకలను బలోపేతం చేయడానికి చాలా ముఖ్యం కోడిగుడ్లు విటమిన్ కి ఆరు పర్సెం ట్ ఉంటుంది. విటమిన్ బి టు 15 శాతం వరకు ఉంటుంది. విటమిన్ బి ఫైవ్ ఏడు శాతం ఉంటే విటమిన్బి12 వరకు ఉంటుంది. ఈ విటమిన్ లో ఫాస్ఫరస్ ఐరన్లు నీ శరీరంలోకి రావాలంటే పచ్చ సొన తప్పకుండా మీరు
కలిపి తినాల్సి ఉంటుంది…పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…