సినిమా ఇండస్ట్రీలో విడాకులనేది కామన్ ప్రేమించుకుని, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడిపోతూ ఉంటారు. సమంత నాగచైతన్య ధనుష్ ఐశ్వర్య రాజేష్ అమలాపాల్ ఇలా చాలామంది.

సెలబ్రెటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే, ఇక కొంతమంది విడిపోయినా కూడా విడాకులు తీసుకున్నట్లు, ప్రకటించకుండా సైలెంట్ గా ఉండిపోతారు. ఎందుకు బయట ప్రచారం అనుకుంటూ ఉంటారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీలో ఒక జంట మళ్ళీ కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే మెగా కోడలు వచ్చిన వేల విశేషం మేఘ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణమని తెలిసిందే, సమంత ధైర్యం చేసి నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ ఫ్యామిలీ లైఫ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు.

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్, విడాకులు అమలాపాల్ తన మొదటి భర్తకు విడాకులు, బాలీవుడ్ లోనూ పలుచంటలు విడిపోయాయి, కారణాలు ఏవైనా సరే విడిపోవడం అనేది కుటుంబాలకి బాధగానే ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే ఇప్పటికే, నిహారిక తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే, పెద్దలు తెచ్చిన సంబంధం అయినప్పటికీ వీడి మధ్య పొర పద్యాలు వచ్చి విడిపోయారు.

విడిపోతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. నిహారిక చైతన్య మధ్య హేవో మనస్పర్ధలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తుంది, కానీ నిహారిక తన లైఫ్ తాను బిజీగా మార్చుకుంది, మరోవైపు చైతన్య జొన్నలగడ్డ కూడా తన బిజీ లైఫ్ తో ఉండిపోయారు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా, తన రెండో భర్త కళ్యాణ్ దేవ్తో, చాలా కాలంగా విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే, ఈరోజు తీసుకుంటున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ విడిగానే ఉంటున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/yXHNzHcN50o?t=89