కంటికి కనిపించని కరోనా వైరస్, మానవాళి పై పంజా విసిరిన వేళ, ప్రాణాంతక వైరస్ ని పోరాడటంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ ఆశాదీపం లా కనిపించింది. వైరస్ వైర విహారానికి అడ్డుకట్ట వేసింది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె రక్తసంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి, అనే వార్తలు కలవరు పెట్టాయి. వాటికి బలం చేకూర్చేలా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న, గుండె మెదడు రక్తసంబంధిత వ్యాధులకు కరోనా వ్యాక్సిన్లే కారణమని, తాజా అధ్యయనం గుర్తించింది.

వివిధ దేశాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు మెదడు రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని, ఈ అధ్యాయం పేర్కొంది. ఆ వివరాలను వ్యాక్సిన్ అని సైన్సు జనరల్ లో నివేదించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన పైన లోకల్ బ్యాగ్స్ డేటా నెట్వర్క్ కు చెందిన పరిశోధకులు ఈ అధ్యాయం నిర్వహించారు.

ఈ క్రమంలో కోవిడ్ 19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని వారు వెల్లడించారు. భారత్ మినహా అర్జెంటీనా ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్ ,న్యూజిలాండ్, స్కార్పుల్యాండ్ వంటి దేశాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 9.9 కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు.

ఈ క్రమంలో కొన్ని రకాల ఎమ్మారై వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపుకు, కారణమయ్యే మయో కార్బెట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో పాటు కేసులు ఒకటి. ఐదు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.