తల్లి ప్రేమను మించిన నిస్వార్థమైన ప్రేమ ఈ ప్రపంచంలో దొరకడం చాలా అరుదు. ఒక రకంగా చెప్పాలి అంటే, దొరకదనే చెప్పాలి. అయితే తల్లిదండ్రులు మన జీవితంలో ఎన్నో విషయాలలో త్యాగం చేస్తూ, బిడ్డల్ని ప్రేమగా పెంచుతారు.

ఇక తల్లి గురించి చెప్పాలి అంటే, నవ మాసాలు మోసే తన అందాన్ని తన ఆరోగ్యా న్ని, తన
జీవితాన్ని ప్రస్తుత కాలంలో వాళ్ల కెరియర్ ని కూడా వదులుకొని, పిల్లలల్ల భవిష్యత్తు కుటుంబ ఆలనా పాలనా కోసం ఉరుకులో పరుగులు వేస్తూనే ఉంటారు.

ఇదంతా పక్కన పెట్టేస్తే తండ్రి కొడుకుకి సంబంధించిన ఒక వింత సంఘటన మనం ఇప్పుడు
తెలుసుకోబోతున్నాం . అయితే అదే చెన్నై లోని చాలా అంటే చాలా విపరీతమైన రద్దీ ఉండే మరియమ్మ టెంపుల్అ ని చెబుతూ ఉంటారు. అయితే ఆ యొక్క గుడి ముందు చాలామంది బిక్షాటన చేస్తూ ఉంటారు, అయితే ఒక చిన్నారి బాబు అంటే దాదాపుగా ఒక 6 ఏళ్ళు ఉంటాయి, ఆ బాబు అక్కడ ఉన్న ముష్టి వాళ్ళం దరికీ కూడా డబ్బులు చాలా దండిగా పంచుతున్నా డు.

అయితే ఒక్కొ క్కరికి కూడా 21 రూపాయి పంచుకుంటూ వెళ్ళి పోతున్నా డు. అయితే ఒక ముసలావిడ ఎందుకు బాబు పంచుతున్నా వు అని అంటే, మేము ఇల్లు కొనుక్కోవాలని పెద్ద మొక్కు పెట్టుకున్నా ము, అయితే ఆ ఇల్లు కొనుక్కో వడం అనేది నెరవేరాలని మాకు అనిపించింది. అందుకనే ముందుగానే బిక్షాటన చేసే వాళ్ళకి కూడా మా అమ్మ నాన్నలు డబ్బులు ఏమన్నా రో అని చెప్పి, అక్కడి నుండి వెళ్ళి పోయాడు. ఆ తర్వా త ఆ దంపతులు అనుకున్నట్లుగానే దేవుడు కోరుకున్నట్టుగానే, అతి విలాసవంతమైన ఇంటిని ఆ ప్రదేశంలో నిర్మిం చుకున్నారు. అంతా కూడా చాలా బాగా జరిగింది.


కట్ చేస్తే ఆ ఒక్క దంపతులు అలాగే ఆ పిల్లాడో కూడా మళ్లీ తిరిగి అదే గుడికి వచ్చి వాళ్ళ మొక్కు తీర్చుకుందాం అనుకుంటారు. అయితే ఈసారి అక్కడ ఉన్న బిక్షగాండ్లకుడ్ల అన్నం , కూర పప్పు అన్ని వేసిన మంచి అన్నదానం చేశారు. వాటితో పాటుగా ఒక్కొ క్కరికి కొం త డబ్బులు, పండ్లనుడ్ల బ్రెడ్ ప్యాకెట్ ని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఎవరే స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పంచుకుంటారు కాబట్టి .అయితే అక్కడ జరిగిన విషయం ఏమిటో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.