తల్లి రక్తపు మడుగులో ఉంటే, కొడుకు కన్నీటితో బాధ తట్టుకోలేని పరిస్థితులలో, పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పిఠాపురం ప్రాంతంలో జరిగిన జంట హత్యలు మూడు కుటుంబాలను చిన్నభిన్నం చేశాయి.

కానీ పదవ తరగతి పరీక్షలు గత కొన్ని రోజులుగా కష్టపడుతుంటే, అమ్మసాయంగా ఉండేది. ఎందుకంటే ఆ బాలుడికి తండ్రి లేడు, భార్య పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. సరిగ్గా పరీక్ష మొదలయ్యే సమయానికి తల్లి దారుణ హత్యకి గురి కావడంతో, ఆ విద్యార్థి అతని చెల్లెలు అనాధలు అయ్యారు.

జంట హత్యల వెనక కూడా మధ్యతరగతి మతిపోయే క్రైమ్ కథ ఉంది. కాకినాడ దగ్గరలోని గొల్లపురం మండలం చేగురోలు గ్రామంలో లోవమ్మ అనే ఒంటరి మహిళ తన ఇద్దరు పిల్లలతో నివసిస్తూ ఉంది. ఈమె వయసు 35 ఏళ్లు, భర్త ఈమని వదిలేశాడు. దీంతో ఒంటరిగా పిల్లలే ప్రాణంగా బ్రతుకుతుందామే, అయితే కూలి పనులు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

ఈమెకు అదే గ్రామానికి చెందిన బంధువైన లోక నాగబాబుతో ఉన్న సంబంధo సానిహిత్యం, ప్రేమగా మారింది. ఈమెనూ కంటికి రెప్పలా చూసుకుంటానని ఆమెకు దగ్గరయ్యాడు, అంతేకాదు అతనితో సహజీవనం కూడా చేయడం మొదలుపెట్టింది. అయితే నాగబాబుకు పెళ్లయింది. అతడికే భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు కూడా ఈ నాగబాబు భార్య వాలంటరీగా పనిచేస్తుంది. అయితే ఈ నాగబాబుకి తన ప్రియురాలు అయినా లోబమ్మా అంటే అతనికి చాలా ఇష్టం.

తనకి కుటుంబం ఉన్నా కూడా ఆమెతో కూడా ఎక్కువగానే గడుపుతూ ఉండేవాడు. ఆమె అంటే అతడికి ఎడతెగని పిచ్చి, గతంలో ఒక యువకుడు ఒంటరిగా ఉంటున్న లావణ్య వెంటపడ్డాడు. దీంతో కోపంతో రగిలిపోయిన నాగబాబు ఆ వ్యక్తి చెయ్యి నరికేశాడు. ఇక తనపై పోలీస్ కేసు కూడా నమోదయింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ లోవమ్మకు నాగబాబుకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఇద్దరికీ మధ్య చెడింది దీంతో తన దగ్గరికి రావద్దని తన ప్రియుడు నాగబాబుకు చెప్పింది లోవమ్మ. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.