జనవరి 11 మనకు కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య తిధి రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్నవారు, ఏడు గంటల 15 నిమిషాలలోపు ఈ పరిహారం కనుక చేసినట్లయితే

ఈ సంవత్సరం పొడుగునా కూడా రాజయోగం పడుతుంది. తప్పకుండా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. దీన్ని చేయడం వలన పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుంది కదా,

అవి వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావున ఇలా ఆచరించండి. ఎందుకంటే మనకి జనవరి నెలలో మొదటి అమావాస్య గురువారం 11వ తేదీన వస్తుంది అన్నమాట. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్, అవి కూడా ఏంటంటే మనకి సంక్రాంతి ముందు పండుగకు ముందు వస్తుంది కాబట్టి చాలా మంచిది. ఏదైనా సరే మొగ పిల్లలపై కీడు ఉంటుంది కదా, అది తొలగిపోవడానికి వాళ్లపై చెడు వెళ్లిపోవడానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

కాబట్టి ఖచ్చితంగా దీనిని ఆచరించండి. ఈ పరిహారం చేయడం వలన మన పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. ఎదుగుదల అనేది బాగుంటుంది. చాలా మంది రిజల్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేయండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి? ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం.కొందరు మన పిల్లలు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కొందరు దిష్టి పెడుతూ ఉంటారు. సాధారణంగానే పిల్లలకు దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది.

మగ పిల్లలు ఉన్న వాళ్లకైతే ఇంకా దిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. కొంతమంది అసూయపడతారు వారి కంటే వారికి మగ పిల్లలు ఉన్నవారు వారి జీవితం బాగుంటుంది. సూటి పోటి మాటలు అంటూ ఉంటారు. అదంతా కూడా పిల్లలపై పడే చాలా వరకు ఎదుగుదల ఆగిపోతుంది సంపాదించే వారిపై కూడా ఏడుస్తూ ఉంటారు. మగ పిల్లలు ఉన్న ఏడుపులు తొలగి పోవడానికి మనకు ఉపయోగపడే పరిహారం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.