రేపే పుత్రదా ఏకాదశి కొడుకులు ఉన్నవారు తప్పకుండా, ఈ పరిహారం చేయండి. చాలు అందులోను అయోధ్య విగ్రహ ప్రతిష్ట ముందు రోజు కాబట్టి, ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్నవారు

తప్పకుండా ఈ పరిహారం చేయాలి. పుత్రదా ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు, ఏ పరిహారం చేస్తే వారికి భవిష్యత్తు అంతా కూడా శుభం జరుగుతుంది. వారు భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా వారు జీవితంలో సంతోషంగా ఉంటాయో, ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 22వ తారీకు అయోధ్య రామ మందిరంలో అయోధ్య రామున్ని విగ్రహ ప్రతిష్ట ఎంతో వైభవంగా జరగబోతూ ఉంది. ప్రతి హిందూ కళ నెరవేరబోతుంది, ఎన్నో సంవత్సరాల పోరాటం నిజం కాబోతోంది రామరాజ్యం మళ్లీ రాబోతుంది, ఈరోజున ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి ఇల్లు కూడా రామనామం జపించాలని, శ్రీరాముని నామ జపంతో భారతదేశంలో ప్రతి ఇల్లు కూడా, మారు మ్రోగాలని ప్రతి ఒక్కరూ పండితులు, స్వామీజీలు గురువులు అందరూ కూడా కంఠానాథంతో చెబుతూ ఉన్నారు.

ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉండాలి. అందుకనే ప్రతి ఇల్లును కూడా ముస్తాబు చేయాలి. ఆ రోజంతా జైశ్రీరామ్ అనే నామ మంత్రంతో ప్రతి ఇల్లు కూడా రామ మంత్రంతో మారు mrogaalani ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఎంతో విశిష్టమైన అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట రోజు ముందు రోజు ఏకాదశి వచ్చింది. శ్రీమహావిష్ణువుకి ఏకాదశి అంటే చాలా ప్రీతికరం విష్ణు రూపంలో ఒకటైన శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట కాబట్టి, ఆ ముందు రోజు ఏకాదశి ఎంతో విశిష్టతతో కూడి ఉంది ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్క తల్లి కూడా తప్పకుండా, ఈ పరిహారం చేయాలి అని పండితులు చెబుతూ ఉన్నారు.

పుత్రదా ఏకాదశి రోజున సాయంత్రం మీ పుత్రులకి ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయని దిష్టి తీయండి. దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయని పారే నీటిలో కానీ, లేదంటే ఎక్కడైనా నేలను తవ్వి మట్టిలో కానీ పాతి పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకి ఉన్న అనేక అభివృద్ధి దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చదువుల్లో వెనకబడిపోయిన మొండిగా ఉండి మాట వినకపోయినా, మీ పిల్లల చేత శ్రీ రామ నామ మంత్రాన్ని 108 సార్లు ఒక తెల్లని పేపర్ మీద రాయించండి. దానిమీద స్వస్తిక్ రాసి దానిమీద ఓం శ్రీ రామ అని శ్రీరామ నామాన్ని తెల్లటి పేపర్ మీద, 108 సార్లు రాయించండి జైశ్రీరామ్. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/67woh0n-nGA