ఈ ఫోటో చూస్తుంటే ఏముంది ఇందులో కూరగాయల వ్యాపారి మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నాడు. వచ్చిన కస్టమర్లు కూరగాయలు కొనుక్కు వెళ్తున్నారు అంతే కదా.

అని అనుకుంటున్నారు కదా, కానీ అది నిజం కాదు అసలు సంగతి వేరే ఉంది. నిజానికి అక్కడ కూరగాయలు అమ్ముతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అతని ఎవరు అసలు ఆయన కూరగాయలు ఎందుకు అమ్మాల్సి వచ్చిందో, ఒక వ్యక్తి లోకి తన స్నేహితులతో మాట్లాడుకుంటూ కూరగాయలు కొనడానికి వచ్చాడు.

ఒక 80 ఏళ్ల అవ్వ కూరగాయలు అమ్ముతుంటే చూసి, ఆమీ దగ్గరికి వచ్చి కూరగాయలు కొనుక్కు వెళ్ళాలి అనుకున్నాడు ఆ వ్యక్తి. అయితే అవ్వతో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని బేరమారడం మొదలుపెట్టాడు. అంతలోనే అప్పటివరకు అక్కడే ఆడుకుంటూ ఉన్న ఏడేళ్ల మనవరాలు,

ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. అయితే ఆ వ్యక్తి వచ్చి ఇటు అవ్వతో బేరం ఆడుతున్న సమయంలో, అవ్వదృష్టి అంతా వ్యాపారంపై ఉండడంతో అటు ఆమె మనవరాలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎటో వెళ్లిపోయింది. అయితే అప్పటివరకు వ్యక్తి గాని ఆ అవ్వగానే ఆ పాపపై అంతగా దృష్టి పెట్టలేదు.

దాంతో ఆ వ్యక్తి తనకు కావలసిన కూరగాయలు కొనేసుకున్నాక అవ్వకు తెలిసింది, తన మనవరాలు ఎటో వెళ్లిపోయింది అని దాంతో ఆమెను వెతకడానికి వెంటనే వెళ్లాల్సి వచ్చింది. కానీ మనవరాలను వెతుక్కుంటూ పోతే వ్యాపారం ఎలా ఆవులు గేదెలు వచ్చే కూరగాయల్ని తినేస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.