కనిపించినా నాన్న కాల నాగయ్యాడు, ఆశీర్వదించి అత్తగారింటికి పంపాల్సిందే పోయే, తన కామ థాపానికి ఆ బంగారు తల్లిని బలి పశువును చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బయటికి వచ్చిన ఆబలపై కొందరు కీచకులు పంజా విసిరారు.

ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీతి లోకంలో, ఒంటరి ఆడబిడ్డకు రవ్వంతైనా రక్షణ లేదని చెప్పకనే చెప్పారు. ఇంతకు ఎవరు ఆ బాలిక ఎవర ఆ కామాంధుడు. నాలుగేళ్ల క్రితం బీహార్ కి చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం వచ్చే హైదరాబాద్ సమీపంలోని గుడ్డిల పోరుకు వచ్చి నివాసం ఉంటున్నారు.

ఆ ఇంటి పెద్ద బిడ్డ అప్పట్లో ఆ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి చదివేది . కరోనా కారణంతో ఆమె చదువు అనివార్యంగా ఆగిపోయింది. కన్ను ముక్కు తీరో చక్కగా ఉండే ఆ యువతికి 18 ఏళ్లు అయితే వచ్చాయి. కట్నం ఇచ్చే తాహత లేదు కాబట్టి తమలాగే కష్టం చేసుకుని, ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆ తల్లి భావించింది. తన ప్రయత్నం తాను చేస్తుంది,

ఒకరోజు పని చేసి రెండు రోజులు ఇంటిపట్టునే ఉంటే, ఆ తండ్రి మాత్రం బిడ్డ పెళ్లి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు తన రక్తాన్ని పంచుకో పుట్టిన కన్న బిడ్డని కామించాడు. భార్య పనికి వెళ్లిన సమయంలో ఫుల్లుగా తాగి వచ్చి, ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద పడేవాడు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్న విషయాన్ని కూడా మరచి, ఒక రాక్షసుల్లా మారి ఆమె మానానీ హరించాడు.

తండ్రి చేస్తున్న ఈ అరాచకాన్ని ఆ యువతి తల్లితో చెప్పి, బొరుమంది. అయితే కన్న తండ్రి మీద అభాండాలు వేస్తావా, నువ్వు అసలు కూతురువే నా అంటూ ఆ తల్లి ఆమె మాటల్ని కొట్టిపారేసింది. దీంతో ఆ కలియుగ కీచకుడు మరింత రెచ్చిపోయాడు. అవకాశం దొరికితే ఆడబిడ్డ మీద రాక్షసుడిి లా పడేవాడు.దీంతో ఈ నరకంలో నుండి బయటపడాలి అని ఆ యువతి నిర్ణయించుకుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..