ఇది ఒక కన్నీటి కాదా, గుండె బరువెక్కి ఒక చిన్నారి జీవితం. ఆమెను అమితంగా ఇష్టపడే ఒక తండ్రి ఆవేదన ఇంకా చెప్పాలి. అంటే ఆ తండ్రికి జీవితానికి సరిపడే వేదను మిగిల్చిన కఠోర వాస్తవ కథ ఇది. మానవత్వం రోజురోజుకి ఎంత దిగజారుతుందా అని మనం ఆలోచించాల్సిన తరుణమిది.

ఆ గుండెలను పిండేసే నిజమైన ఒక తండ్రి జీవిత కథను మీరు చూడండి. పార్దివన్ అనే మధ్యతరగతి యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ అయ్యాడు. ఇంట్లో అప్పులన్నీ తీరిపోయిన తర్వాత దగ్గర బంధువుల అమ్మాయి అయినా 24 ఏళ్ల శరణ్యనీ పెళ్లి చేసుకున్నాడు.

పార్దివన్ అంటే శరణ్య ప్రాణమిచ్చేది, పెళ్లికి ముందు ప్రేమలకంటే కూడా అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా గొప్ప ప్రేమ ఉంటుందని పార్థివం శరణ్య నిరూపించారు. కూడా భార్య నుంచి మంచి భార్య నా జీవితంలోకి వచ్చిందని మురిసిపోయాడు. పెళ్లయిన తర్వాత సంవత్సరానికే చెన్నైలో మంచి ఇల్లు కట్టుకున్నాడు, కింద పోర్షన్ అద్దెకు ఇచ్చి పైన తమ కోసం ప్రత్యేకంగా మంచి ఫర్నిచర్ తో భార్య కోసం నందనవనం లాంటి ఇంటిని కానుకగా ఇచ్చాడు.

మంచి ఉద్యోగం ఆర్థికంగా కూడా స్థిరపడ్డారు. చదువులో శరణ్య కూడా చురుకుగా ఉండడంతో తాను కూడా ఉద్యోగం చేస్తానని పార్థివను అడిగింది. అతనేమో నీ ఇష్టం అన్నాడు శరణ్య కూడా మంచి ఉద్యోగంలో జాయిన్ అయింది. ఎంత బిజీగా ఉన్నా సరే భర్త కోసం మంచి భోజనం సిద్ధం చేసి ఆఫీస్ కి పంపేది. ఆ తర్వాత రెండేళ్లకు గర్భం దాల్చింది శరణ్య. పెళ్లయిన మూడేళ్లలో బంగారం లాంటి కూతురు పుట్టింది. ఆమెకు ఒక తల్లి తండ్రి పేరు కలిసేలా రాఘవి అనే పేరు పెట్టుకుని మురిసిపోయాడు పార్దివన్. జీవితం మనం ఊహించినట్టు సాగితే స్వర్గంలో ఉంటుంది కానీ పార్ధీవన్ మురిపం శరణ్య సంతోషం ఎన్నో రోజులు ఉండలేదు. సరిగ్గా పాపకు ఆరు నెలలు వచ్చే సమయానికి తీవ్ర అనారోగ్యంతో శరణ్య చనిపోయింది.

దీంతో కురన్ కొమిలిపోయాడు పార్దివన్ చిన్నారిని తన తల్లి శరణ్య తల్లి సహాయంతో రెండేళ్లు భద్రంగా పెంచి పెద్ద చేశాడు. అయితే చిన్నారి కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బంధువులు అతని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. కానీ తాను పెళ్లి చేసుకుంటే నా భార్య రాఘవని సరిగ్గా చూసుకుంటుందన్న గ్యారెంటీ లేదని వాయిదా వేశాడు. నాకు మరో పెళ్లి చేసుకోవాలని లేదని రాఘవిలోనే శరణ్యని చూసుకుంటానని చెప్పాడు. ఆడపిల్లకు తల్లి లేకుంటే కష్టంగా ఉంటుందని, రొటీన్ డైలాగులు చెప్పి పార్దివన్ మనసు మార్చారు బంధువులు ఆడపిల్ల ఎదిగే కొద్ది తండ్రి ఆమెకు సహాయంగా ఉండలేడు, తల్లి మాత్రమే ఆడపిల్లను అర్థం చేసుకుంటుందని పార్దివన్ భయపెట్టారు. ఆ తర్వాత అతను చెప్పకుండా బంధువులు కొంతమంది ఒక సంబంధం తీసుకువచ్చారు పెళ్లికూతురని చూడాలని పార్థివని కోరారు. నాకు అమ్మాయి అందంతో సంబంధం లేదు మంచి కుటుంబం మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, రాఘవిని ఏమాత్రం లోటు లేకుండా పెంచుకుంటాను అంటేనే, మరో అమ్మాయిని నా జీవితంలోకి రాణిస్తానని చెప్పాడు. చివరికి డైరెక్ట్ గా పెళ్లి కూతురు సూర్య కళతో మాట్లాడించారు బంధువులు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..