కార్తీక మాసంలో ఈ మూడు రకాల పువ్వులలో ఏ ఒక్కటి దొరికినా సరే మీ పంట పండినట్లే.. తప్పక ప్రయత్నిం చం డి. ఈ మూడు రకాల పువ్వులతో ఆ నారాయుని గనక మీరు పూజిస్తే మీకు అష్ట కష్టాలు
తొలగిపోతాయి.

వేదములతో సమానమైన శాస్త్ర ముస్త్ర ఏదీ లేదు అంటారు. అలాగే గంగానది వంటి ఇతర నది ఉండదు. శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకర్తీ మాసం లాంటి మాసం మరొకటి ఉండదు. ఈ మాసంలో భక్తులంతా కూడా ఆ బహుళ శంకరుని నిత్యం నామస్మరణ చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ ఆశీర్వా ద లభిస్తుం ది అంటారు.

వాటిల్లో పారిజాత పువ్వు ముం దు వరుసలో ఉంటుంది. పారిజాత పుష్పాలతో అందరి దేవుళ్ళకి పూజలు చేయొచ్చు. కానీ ఈ పారిజాతం శ్రీ మహా విష్ణుకి ఎంతో ఇష్టమైష్ట నటువంటి మాసం. అయితే ముఖ్యం గా శ్రీమహావిష్ణువుని తెలుపు రంగులో ఉన్నటువంటి పారిజాతాలతో పూజలు చేయాలి అంటారు.
అయితే పారిజాతాన్ని చెట్టు నుంచి కోయకూడదు. ఇది ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్ప వరం.. ఎవరింట్లో అయితే పారిజాత వృక్షం ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుం ది.

ఆ పూల వాసన ఆరోగ్యా న్ని ఆహ్లాదాన్ని అందిస్తుం ది. అంతేకాదు శ్రీమహావిష్ణువుని కార్తీకర్తీ మాసంలో ఏదో ఒక రోజు మీరు గనక ఈ పారిజాతాలతో ఆరాధిస్తే మీకు ఆ విష్ణు యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. అలాగే పారిజాతాలతో పాటు శ్రీమహావిష్ణువు కార్తీకర్తీ మాసంలో ఆరాధించాల్సినటువంటి మరొక పువ్వు శంకు పుష్పం . నీలిరంగులో ఉంటుంది. ఈ శంఖ పుష్పం అనేది దేవుడి పూజకి ఎంతో పవిత్రం విష్ణు ప్రాంత వృక్షానికి చెం దినది. ఈ పువ్వు దీన్ని సంస్కృ తంలో గిరికర్నిక అంటారు. ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది శంకువ ఆకారంలో ఉంటుంది.

కాబట్టి దీన్ని శంకు పుష్పం అంటారు. ఈ పువ్వులను ఉపయోగించి కూడా శ్రీమహావిష్ణువు కార్తీకర్తీమాసంలో ఆరాధిస్తే మనకి పితృ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా కలుగుతుంది. ఈ శంకు పుష్పం ఆరోగ్య ప్ర యోజనాలను కూడా మెండుగా కలిగి ఉంది. శంకు పూలు ఆకులు వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపకశక్తినిక్తి పెంచడం తోపాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే టువంటి అనారోగ్యం నుంచి కూడా రక్షిస్తుం ది.

అలాగే పారిజాతాలు శంకు పుష్పాలతో పాటు శ్రీమహావిష్ణువుకి ఇష్టమైష్ట నటువంటి పువ్వులు పుండరీకాలు వీటిని తెల్ల కలువలు అంటారు. సాధారణంగా ఎరుపు రంగులో ఉండేటువంటి తామర పువ్వులు మనకి లక్ష్మీదేవికి ఇష్టమైష్ట నటువంటి పువ్వులుగా భావిస్తారు. కానీ తెలుపు రంగులో ఉండేటువంటి తామరలు శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టం . ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. దొరికితే మాత్రం తప్పకుండా సేకరించండి. అలాగే ఈ తెల్లటిల్ల తామరలతో శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే మీకు మేలు కలుగుతుంది. మీరు చేసేటువంటి పనుల్లో విజయం వరిస్తుం ది…