కార్తిక పౌర్ణమి కార్తీకమాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు, పౌర్ణమి ప్రతినెలా వస్తుంది కానీ, కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు, పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశం గా మరి ఏ రోజు ఉండదు.

అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా, గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయ మానంగా వెలిగిపోతూ ఉంటాయి. ఆరోజు కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రి తో సమానమైన పుణ్య దినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ దేవ దీపావళి అని కూడా అంటారు.

దేవతలు కార్తీక పూర్ణిమనాడు జరుపుకునే, దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు, తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ ప్రజలను నానారకాలుగా, హింసిస్తున్న తారకం సూర్యుడు ఇక లేడు అన్న ఆనందంతో, దీపాలు వెలిగించే సంబరం చేసుకున్నారు. మీ ఏళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి.

కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఆరోజు దీపం వెలిగిస్తే, మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించక పోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారు, ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ పిల్లలకు రాజయోగం పడుతుంది. వారికి భవిష్యత్తు చాలా బాగుంటుంది.

మీ కొడుకులకు ఎటువంటి అపమిత్రువులు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వారికి చక్కటి ఆరోగ్యం కలిగి చదువుల్లో ముందుంటారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో బాగా వృద్ధిలోనికి వస్తారు.తులసి కోట ముందు ఒక తమలపాకును పెట్టండి, ఆ తమలపాకులు రాగి నానాన్ని పెట్టండి రాగినానం లేకపోతే ఒక రూపాయి బిళ్ళను పెట్టండి. ఆ కాయిన్ కు గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తరువాత ఆ నానాన్ని చంద్రుడి స్వరూపంగా భావించి, అక్షింతలను ఆ నానo మీద వేస్తూ ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 21సార్లు చదవండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలు చూడండి.