రేపే కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు శివ కేశవులకు, అత్యంత ఇష్టమైన రోజు కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు, ఈ కార్తీక పౌర్ణమి కంటి త్రిపురాసురుని హతమార్చిన దినం.

పార్వతి దేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం, పేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుని సంహరించేందుకు, శ్రీహరి మత్స్యవతారం ధరించింది. ఈ పూర్ణిమనాడు దత్తాత్రేయ జన్మదినం ఇదే దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లు ఉన్నాయి.

పౌర్ణమి ప్రతినెలా వస్తుంది కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరీ పున్నమికి ఉండదు. ఖగోళపరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి, ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలాగా, గుడి ప్రాంగణాలు జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయ మానంగా వెలిగిపోతూ ఉంటాయి.

అయితే ఇంతటి పవిత్రత కలిగిన కార్తీక పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండిన తిన్న ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది. ఇంటికి ఇంట్లోని వారికి అస్సలు మంచిది కాదు, గండాలు తప్పవు కార్తీక పౌర్ణమి రోజు తెలియక ఈ కూరను తింటే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎక్కడ నేను ఈ సమస్యలన్నీ కూడా మీకే వస్తాయి. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది.

మీ ఒంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుకుంటుంది అని పెద్దలు చెబుతున్నారు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక పౌర్ణమి రోజు మాంసము గుడ్లు చేపలను తినకూడదు. అసలు కార్తీకమాసంలో ఒక్కసారి కూడా మాంసాహారము తినకూడదని, పద్మ పురాణంలో చెప్పారు కాదని తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రంలో ఉంది.

కనుక ఎవరు కూడా కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు. దాదాపుగా అందరికీ ఈరోజు మాంసాహారం తినకూడదని విషయం తెలుసు కానీ, ఈరోజు మాంసాహారం తో పాటుగా పప్పులు కూడా తినకూడదు. అంటే ఏ విధమైన పప్పు దినుసులను తినకూడదు. కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఈ మూడు పప్పులను ఈరోజు కూర వండుకొని తినకూడదు. ఏ రూపంలో కూడా ఈ పదార్థాలను ఆహారంగా స్వీకరించకూడదు. అనే శాస్త్రాలలో ఉండే కాదని కార్తీక పౌర్ణమి రోజు ఈ పప్పు దినుసులను తిన్నారంటే, ఇంటికి మంచిది కాదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.