ఈరోజు మొదటి కార్తీక సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు, పూజలు ఏమి చేయలేకపోయినా ఇది ఒకటి తింటే చాలు, కొన్ని కోట్ల డబ్బు మీ సొంతం అవుతుంది, అనే పెద్దలు అంటూ ఉన్నారు.

కార్తీక మాసం అంటే పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఇష్టం. ఈ కార్తీకమాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు నియమాలు పాటించలేని వారు, కనీసం కార్తీక సోమవారాలలో చేసిన ఫలితం వచ్చేస్తున్నానని, పురాణాలు చెబుతున్నాయి.

అయితే కార్తీక సోమవారం కూడా పూజలు ఏమి చేయలేని వారు, ఇది ఒక్కటే తింటే చాలు పూజలు చేసిన పుణ్యంతో అష్టైశ్వర్యాలతో చేస్తుందని, పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి కార్తీక సోమవారం రోజు పూజలు ఏమి చేయలేని వారు ఏం తింటే పూజలు చేసిన ఫలితం వస్తుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తెలుగు పంచాంగం ప్రకారం, తెలుగు నెలలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీకమాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోనే కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస వ్రతం ఆచరించి దానధర్మాలు చేస్తే, సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతం ఈ పవిత్రమైన రోజున,

వివాహిత మహిళలు భక్తిశ్రద్ధలతో బోలా శంకరుని పూజిస్తే, దీర్ఘ suమంగలి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు సోమవారం రోజున శుభోదయం ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి, హర హర శంభో హర హర మహాదేవ అంటూ, ఈశ్వరుని స్మరిస్తుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక సోమవారం రోజు నేతి బీరకాయ పచ్చడి నేతి బీరకాయతో పచ్చడి చేసుకొని, కార్తీక సోమవారం నాడు తినడం వల్ల మీకు కోటి జన్మలో పుణ్యం వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.