కార్తీక మాసం వచ్చేసింది మాసాలన్నింటిలో ఎంతో పవిత్రమైనది కార్తీకం. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న మాసం. ఇటు శివుడికి, అటు శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం.

స్నానా, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల, జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి, అనంతమైన పుణ్యఫలితాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం.

చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరత్రుతో రెండవ మాసం ఈ మాసంలోనే పూర్ణిమనాడు చంద్రుడు, కృతిక నక్షత్ర సమయపంలో సంచరిస్తూ ఉండడం వల్ల, ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. కార్తీకదీపం దేవం కేశవాత్పరం నచవేత సమం శాస్త్రం నా తీర్థం గంగా యాస్తమాం అనే స్కాంద పురాణంలో పేర్కొనబడింది.

అంటే కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు, శ్రీమహావిష్ణువుకి సమానమైన దేవుడు లేడు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, అని అర్థం. చివరికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో, భక్తకోటి యావత్తు కఠినమైన నిష్టతో చేపట్టే నోములకు, ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో భాగ్యమే చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిధులలో శివపార్వతుల అనుగ్రహం కోసం, మహిళలు పూజలు చేస్తూ ఉంటా. అయితే కార్తీకమాసంలో ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే ఈ పని చేస్తే వారి జీవితం సర్వనాశనం అవుతుందని, అదే దీనిని చూస్తే మాత్రం పూజలు చేయకపోయినా అదృష్టం వరిస్తుందని, పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ వివరాలను పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.