పుట్టిన కవల పిల్లలలో ఒకరికి ఇలా అవుతుందని అసలు ఊహించలేదు అంటూ, మంచు మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. చిన్నప్పటినుండి నాకు అన్నీ ఇలానే జరిగాయి,

నేను ఒక దురదృష్టవంతుణ్ణి అంటూ బాధపడుతున్నారు. ఇక మంచు మనోజ్ మొదటి భార్యా ప్రణీత కి విడాకులు ఇచ్చిన తర్వాత, రెండవ భార్యగా భూమా మౌనిక రెడ్డిని గత ఏడాది ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నాడు.

అయితే భూమా మౌనిక రెడ్డికి మొదటి భర్తతో కొడుకు ఉన్నాడని తెలిసిన, తనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, కెరీర్నే ముందుకు వెళుతున్నాడు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ వివాహం చేసుకున్న భూమా మౌనిక రెడ్డి ప్రస్తుతం కవల పిల్లలకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక అన్న పిల్లలతోనే మంచు మనోజ్ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఉంటాడు, అటువంటి మంచు మనోజ్ కి పుట్టిన కవల పిల్లల్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది అంటూ, మంచు మనోజ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు.

తన అన్నలా తనకు కూడా కవల పిల్లలు పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పిన మంచు మనోజ్, ప్రస్తుతం ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. చిన్నప్పటి నుండి దురదృష్టవంతుణ్ణి అన్ని కోల్పోతూనే వచ్చాను, ఇప్పుడు మరోసారి ఇలానే జరుగుతుంది అంటూ ఎమోషనల్ అవుతున్నారు మంచు మనోజ్. ఏది ఏమైనా అంతా మంచే జరగాలని కోరుకుందాం.