ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఎనర్జీతో నిండి ఉన్న మిల్క్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ పాలను ఒక వారం రోజులపాటు తాగితే చాలు, మీ ఒంట్లో ఉన్న అన్ని నొప్పులు మాయమవుతాయి. నడుము నొప్పి వెన్నునొప్పి మోకాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పులు అన్ని తగ్గుముఖం పడతాయి.

అలాగే మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది దీనివల్ల మీరు మీ కళ్ళజోడు తీసి పక్కన పడేస్తారు.అలాగే ఈ పాలను రోజు తాగటం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. కాబట్టి ఎనర్జీతో నిండి ఉన్న ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్డం.

ఈ ఎనర్జీ డ్రింక్ కోసం అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది ఎండు ఖర్జూరాలని 10 ఎండు ఖర్జూరాలని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఇందులో ఉన్న గింజలను ఈ విధంగా కట్ చేస్తూ తొలగించుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఖర్జూరం అనేది మనకు ఎనర్జీ బూస్టర్ లాగా పని చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.

అంతేకాదు ఇందులో క్యాల్షియం కూడా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల, ఇది మన ఎముకలలో దంతాలను దృఢంగా తయారు చేస్తాయి. ఇందువలన మనకు మోకాళ్ళ నొప్పులు నడుమునొప్పి కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడైనా మీకు నీరసంగా ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల మీ శరీరానికి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది లభిస్తుంది. అలాగే ఇది మీ స్టామినార్ని కూడా పెంచుతాయి. మీ జుట్టు కుదలను దృఢంగా తయారు చేసి నీ జుట్టును ఊడకుండా కాపాడుతాయి. ఇందులో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేస్తుంది.

కావున ఇందులో ఉన్న గింజలను తీసివేసిన తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న తర్వాత మిక్సీ తీసుకొని వీటిని అన్నింటిని కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం నానబెట్టిన నీటిని తీసుకొని ఆ నీటిని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకొని మందంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనివల్ల మనం పాలను తాగేటప్పుడు ఇవి మన పంటికి తగిలి తినటానికి చాలా బాగుంటాయి. దీని టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇక ఈ పేస్ట్ ను పక్కకు పెట్టుకొని ఇందుకోసం మనం తర్వాత తీసుకోవాల్సింది. బాదం పప్పులని ఇందుకోసం పది బాదం పప్పులు తీసుకోవాలి. ఈ బాదం పప్పులను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా వీటిని కూడా మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్న పర్వాలేదు. ఫ్రెండ్స్ ఈ బాదంపప్పు లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…