మీ చుట్టూ అన్ని బాగున్నాయి, అందరూ నమ్మకస్తులే అనుకుంటే మాత్రం ఈ రోజుల్లో తప్పే. మీరు 100% మోసపోతున్నట్లే అవును మీ చుట్టూ కేవలం మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం, పొరపాటే

ముఖ్యంగా బయట దొరికే ఆహార పదార్థాలు విషయంలో మాత్రం మీరు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. కానీ ఆ విషయం మీరు గమనించట్లేదు, ఒక్కసారి మీ వీధిలో ఉండే కూరగాయల మార్కెట్లో, పండ్ల మార్కెట్లో ఏం జరుగుతుందో అనే విషయం బాగా గమనిస్తే మాత్రం కూరగాయల వర్తకులు చేసే మోసాలు బయటపడతాయి.

ఏంటి నమ్మకం లేదా మా దగ్గర ఎటువంటి మోసాలు జరగవని అనుకుంటున్నారా, అయితే ఈ వీడియోలో రికార్డ్ అయిన కొన్ని వీడియోస్ చూస్తే, ఇకపై మీరే జాగ్రత్త పడకుండా ఉండలేరు. ఈ వీడియోలో వర్తకులు చేస్తున్న మోసం ని చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. మరి వీడియోలో ఇప్పుడు ఇక్కడ రికార్డు అయిన వీడియో చూస్తే అక్కడ ఉన్న ఆపిల్ బండి దగ్గరకు ఒక అమ్మాయి, ఆపిల్ కొనడానికి వచ్చింది.

పైగా ఆ ప్రాంతమంతా మెయిన్ సెంటర్లో బాగా రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట, అయితే ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇచ్చే పనులను పేపర్లో ప్యాక్ చేసుకున్నట్లుగా చేసి, ఆ అమ్మాయి గమనించిన సమయంలో అప్పటికే కుళ్ళిపోయిన పనులను ప్యాక్ చేసి ఉంచిన, పొట్లమును మెల్లిగా తీసి ప్యాక్ చేసి అమ్మాయికి ఇచ్చాడు. ఇక ఆ అమ్మాయి పండ్లను తీసుకొని అటువైపు మళ్ళిన వెంటనే, మళ్ళీ అతను మంచి పండ్లను అందులో ఎలా వేసాడో చూడండి. అసలు ఇటువంటి మోసం జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా కానీ కొందరు అర్థాకులు మాత్రం ఎదురుగా మనుషులు ఉన్నా కూడా, తమ తెలివిత మోసం చేస్తూ ఉంటారు.

ఇంట్లో కాబట్టి మీరు ఎక్కడైనా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు పండ్లు తీసుకున్నాక ఆ సేల్ చేసే వ్యక్తి ముందే మళ్ళీ ఆ ప్యాకింగ్ తీసి చూడండి. లేదంటే ఇలానే మోసపోయే అవకాశాలు మాత్రం ఉంటాయి. అయితే ఇక్కడ మరో వీడియో చూడండి ఇక్కడ ఆ వ్యక్తి తన దుకాణంలో ఎలా మోసం చేస్తున్నాడు, అనేది క్లియర్గా తెలుస్తోంది. వ్యక్తిని ఎలా మోసం చేస్తున్నాడు మీరే చూడొచ్చు పైగా కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తికి ఆ తూకం కూడా కనపడకుండా ఎదురుగా కొన్ని వస్తువులు కూడా ఉంచాడు.

ఇక కొనుగోలు చేసే వ్యక్తి ఇచ్చిన పండ్లను తూకం చేస్తున్నట్లు చేసి, ఆ తూకం మీద ఉంచిన పండుగ ఎందుకు పడేసి ప్యాక్ చేశాడు. పండ్ల విషయంలో వీడియో చూసారు కదా, అయితే ఈ వీడియో చూస్తే మీరు తినే పదార్థాలను కూడా బయట ఉంచేస్తారు. అయితే ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ వ్యక్తి లిచి పండ్ల పైన ఆర్టిఫిషియల్ కలర్ ని ఎలా వేస్తున్నాడో చూడండి. అంటే పచ్చిగా ఉండే లిచ్చి పందులు తెచ్చి ఎర్రగా రంగు వేసి అమ్ముతూ జనాలు మోసం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి