ఒక విద్యార్థికి సంబంధించిన అంశం గురించి తెలుసుకుందాం. ఒక విద్యార్థి ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే వణికిపోతూ, ఈ సెలవులలో నేను ఎక్కడికి వెళ్లాలి.

ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి, ఎవరు నాకు తిండి పెడతారు, మా నాన్న అమ్మలేరు కదా ఇద్దరూ డ్రైవర్స్ అయ్యి ఉన్నారు. కనీసం నేను ఎండాకాలం సెలవులలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానంటూ, ఒక లెటర్ రాసుకున్నాడు.

ఇంకొక నెల రోజులు అయితే ఎగ్జామ్స్, నెల రోజుల తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఆవేదనతో వచ్చిన, ఒక లెటర్ ఇది. లెటర్ ఎందుకు బయటికి వచ్చింది ఈ లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది. ఈ విద్యార్థి ఎవరు అంత బాధ ఏముంది ఇంత లెటర్ రాసుకునే అంత కష్టం ఏముందో మనం ఈరోజు తెలుసుకుందాం.

నల్లగొండ జిల్లా నకిరేకల్ పరిధిలోని మూసి దగ్గర, మహాత్మ జ్యోతిబా స్కూల్లో బీసీ గురుకుల విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి, యొక్క బాధతో నిండిన ఈ లెటర్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. పాఠశాలలో ఆ విద్యార్థి బాధ ఏమిటి ఎలా ఉన్నాడు.

ఎలా చదువుతున్నాడో టైపు ఎక్కడికి వెళ్తారు ఆయన పాలనా చూసుకునేది ఎవరో తెలుసుకుందాం… సాత్విక్ అనే విద్యార్థితో మాట్లాడదాం సాత్విక్ వాళ్ళ అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు, అప్పుడు పెద్దలు అమ్మమ్మ తల్లి దగ్గర ఉండు పెద్దయిన తర్వాత నీ ఇష్టం ఎవరి దగ్గరైనా ఉండవచ్చా అని చెప్పారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..