సంగారెడ్డి జిల్లాలో కట్నంతో వరుడు, పరారైన ఘటనలో పెళ్లికథ సుఖాంతమైంది. వరుడి చేసిన పనికి ఆ నవ వధువు బంధుమిత్రులు పూనుకొని, వీరి పెళ్లి కథకు శుభం కార్డు పడేలా చేశారు.

ఇంతకీ ఈ స్టోరీలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన సింధు రెడ్డికి, కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వరుడు, న్యాయవాది మాణిక్ రెడ్డితో పెళ్లి నిశ్చయం చేశారు.

పెద్దలు కట్నం డబ్బుతో వరుడు పరారవడంతో, 12 నవ్వాల్సిన పెళ్లి ఆగిపోయింది, అమ్మాయి తరఫు వారు ఇచ్చిన కట్నం డబ్బు 25 లక్షల రూపాయలను, 12 తులాల బంగారాన్ని తీసుకొని పెళ్లికి గంట ముందు వరుడు పరారయ్యాడని ఆరోపిస్తూ, వధువు సింగిరెడ్డి ఆందోళనకు దిగింది.

తనకు న్యాయం చేయాలని రూరల్ పోలీస్ స్టేషన్ జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థకు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తాను మోసపోయినట్లుగా ఎవరు మోసపోకూడదని న్యాయపోరాటం చేసింది. దేనితో హీరో గ్రామాల పెద్దలు, తల్లిదండ్రులతో కలిసి వరుడు మాణిక్ రెడ్డిని వెతికి వర్తించారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రం పోతిరెడ్డి పాలెం గ్రామానికి, సోమేశ్వర ఆలయంలో గ్రామ పెద్దలు కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరిపించారు. తనకు న్యాయం జరిగేలా కృషి చేసిన పెద్దలకు, కృతజ్ఞతలు చెప్పింది పెళ్లికూతురు సింధుజ రెడ్డి.