నేటి రోజుల్లో చాలామందికి గుట్కాలు పాన్లు నమ్మడం వల్ల, సిగరెట్లు తాగడం వల్ల వారి దంతాలు అనేవి పచ్చగా తయారవుతున్నాయి. దీనివల్ల గంతాలపై గార పట్టడం, చిగుళ్ళు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఇకపోతే ప్రతిరోజు బ్రష్ చేస్తున్నప్పటికీ ఈ పచ్చని గార మాత్రం తొలగిపోవడం లేదు.

కావున ఇలాంటి పచ్చని దంతాలను తెల్లగా చేసుకోవడానికి, దంతాలను నొప్పిని చిగుళ్ల వాపును తొలగించుకోవడానికి, ఇతర దంత సమస్యలు ఏవైనా సరే వాటన్నింటిని తొలగించుకోవడానికి, ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన హోమ్ రెమిడీ గురించి తెలుపబోతున్నాం. ఫ్రెండ్స్ ఈ రెమిడి తయారీ కోసం ముందుగా ఒక కాలి బౌల్ని తీసుకోవాలి.

ఇందులో అన్నింటికంటే ముందుగా మనం తీసుకోవాల్సింది పసుపును, ఫ్రెండ్స్ ఈ పసుపులో మన దంతాలపై పేరుకుపోయిన బ్యాక్టీరియాను, మరియు నోటి దుర్వాసనను అంతం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కావున అర స్పూన్ పసుపును ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంతమందికి మాట్లాడుతున్నప్పుడు కానీ నవ్వుతున్నప్పుడు కానీ వారి నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

అలాగే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, పళ్ళు తెల్లగా ముత్యాల మెరిసిపోవాలన్నా, నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండాలన్న, మన కిచెన్ లో దొరికే ఈ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఉప్పు అనేది మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాను చంపేసి మన దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా సహాయపడుతుంది. కావున అర స్పూన్ ఉప్పును ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ బేకింగ్ సోడా అనేది మన దంతాలపై పేరుకుపోయిన మురికిని, పచ్చని గారను తొలగించడమే కాకుండా నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది.

కావున పావు స్పూన్ లేదా ఒక చిటికెడు బేకింగ్ సోడాను ఇందులో వేసుకోవాలి. ఇలా ఉప్పు మరియు పసుపు బేకింగ్ సోడాలను ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. అనగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఒక పళ్ళపొడిలాగా తయారు చేసుకుని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే మీరు మీ ఇంట్లో దంత్ మంజన్ ఎలా ఉపయోగిస్తారో, అలాగే ఇప్పుడు తయారు చేసుకున్న ఈ రెమెడీని కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు, లేదంటే దీంట్లో కొద్దిగా నీటిని పోసి బాగా కలుపుకొని దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలా ఈ పేస్ తో మీ దంతాలపై రెండు నుంచి పేరుకుపోయిన మురికి మరియు పచ్చని గార పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీ దంతాలు తెల్లగా ముత్యాల లాగా మెరిసిపోతాయి. అయితే ముఖ్యంగా నోట్లోని బ్యాక్టీరియాని చంపాలి అనుకునేవారు, నోటి దుర్వాసనను పోగొట్టుకోవాలి అనుకునేవారు, ఈ రెమెడీని కచ్చితంగా వాడి చూడండి…