కొంతమందికి చూపు విషయంలో పక్కలెమ్మటి క్లియర్ గా కనబడుతుంది. కానీ చూపులో మధ్య భాగంలో మాత్రం బ్లర్ గాను, డార్క్ గాను కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపిస్తే దానిని మాక్యులర్ డి జెనరేషన్ అంటారు.

రెటీనాలో ఒక భాగం మ్యాక్యుల అనేది కంటి గుడ్డు ఏదైతే ఉందో దాని వెనకాల భాగంలో ఉండే ఏరియా ని, ఈ మ్యాక్యుల మనకి కంటిమీద పడ్డ కాంతి ఏదైతే ఉంటుందో, అది మ్యాక్యులా మీద పడింది ఆ చూపులు మనకి సెంట్రల్ ఏరియా ఈ మ్యాక్యులర్ ఏరియా.

దీంట్లో చూపు ఎందుకంటే సెంటర్లో బ్లర్ అవడం మసక రావడం ఇలా జరుగుతుంది అంటే, ఆ మ్యాక్యుల ఏరియాకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు కుసించకపోవడం వల్ల గాని, ఆ రక్త ప్రసరణ జరగక ఆ మ్యాక్యుల ఏరియాలో ఉండే కణజాలంలో లీకేజీ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ భాగంలో ఇలాంటి మార్పులు వస్తాయి.

ఇది రెండు రకాలుగా చెప్పబడుతుంది, కొంతమందికి డ్రై టైపు ఉంటుంది ఇది 85% డ్రైవ్ టైప్ ఉంటుందన్నమాట. ఆ మ్యాక్యుల ఏరియాలో సెల్స్ అన్ని కూడా బ్లడ్ సప్లై తగ్గి కుసిన్చకపోతే దాన్ని డ్రై టైప్ అంటారు. కొంతమందికి వెట్టు టైపు ఉంటుంది, ఆ లీకేజ్ అయిపోతుంది అలా వచ్చి చూపు ఇలా అయిపోతే మాత్రం అది వెట్ టైపు అన్నమాట.

ఇది 10 టు 20% ఉంటుంది ఎక్కువ భాగం మ్యాక్యుల ఇలా ఏరియాకి బ్లడ్ సప్లై రక్తనాళాల ద్వారా సరిగ్గా జరగక అవి డామేజ్ అవ్వడం వల్ల వచ్చే సమస్య ఇది. దీనివల్ల ఏం మార్పులు వస్తాయి మెయిన్ గా ఏం మార్పులు వస్తాయి అంటే, చూసేటప్పుడు స్ట్రెయిట్ లైన్ కూడా కొంచెం బెండ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.