ప్రేమించడం ఒక ఎత్తు అయితే, ప్రేమించిన వారితో నిజాయితీగా ఉండడం మరో, ఎత్తు కానీ ప్రజెంట్ జనరేషన్లో అలా జరగడం లేదు. ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరికి అట్రాక్ట్ అయిపోతున్నారు.

సైడ్ ట్రాక్ పడుతున్నారు, ఏళ్లనాటి ప్రేమను వదులుకొని క్షణకాలంలో పుట్టిన ప్రేమ కోసం, ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు, తాజాగా కర్ణాటకలో కూడా అదే జరిగింది. ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు.

ఆ అమ్మాయి కూడా ఇద్దరితో సన్నిహితంగా ఉంది. అందుకో ఫలితంగా ఒకరి ప్రాణం పోయింది. మరో ఇద్దరు ఇప్పుడు జైలు పాలయ్యారు. కర్ణాటకలోని కోలారో జిల్లా మాలూరు సమీపంలోని అయ్యప్ప నగర్ కు, చెందిన చేతననే 26 ఏళ్ల వ్యక్తి కృష్ణానగర్ లోని అయ్యప్ప నగర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతనికి సోఫా నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది చాలా కాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.

గత ఎనిమిది నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. కొద్ది కాలంలో పెళ్లికూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి జీవితం సాఫీగా సాగిపోతున్న వేళ, శోభకు సతీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సతీష్ భూవిక్రయాలు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. అలా 40 లక్షల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో శోభ తన మాటలతో సతీష్ ని మాయ చేసింది. తన దగ్గర ఉన్న 40 నుంచి 25 లక్షలు పెట్టి స్థలం కొని నాకు ఒక బ్యూటీ పార్లర్ పెట్టించొచ్చుగా అని చెప్పింది. దీంతో అప్పటికే శోభ అంటే పడి చచ్చే పోయే సతీష్, నిమిషం కూడా ఆలోచించకుండా ఆమెకు 25 లక్షలు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించాడు.

ఇక శోభ సతీష్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న క్రమంలో, చేతన్ గురించి సతీష్ కి తెలిసింది. శోభతో సహజీవనం చేస్తున్నాడని అర్థమైంది. దీంతో సతీష్ చైతన్య బెదిరించాడు. వదిలేయాలని చెప్పాడు కానీ చేయటం వదల్లేదు పెళ్లి చేసుకుంటాను, అని తేల్చి చెప్పేశాడు. దీంతో కోపంతో ఊగిపోయాడు సతీష్, చైతన్య చంపేస్తేనే తనకి లైన్ క్లియర్ అవుతుంది అని అనుకున్నాడు. ఆ విషయాన్ని శోభకు చెప్పాడు. ఇద్దరూ కలిసి చైతన్ ని హత్యకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆఫీసు నుంచి వస్తున్న చేతన్కు సతీష్ కాల్ చేశాడు. కలుద్దామని చెప్పి భారతి పిలిపించి మద్యం తాగించాడు. ఆ తర్వాత నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి, తన స్నేహితులతో కలిసి చైతన్య చేసి నదిలో పడేశాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి,