సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం. అప్పటివరకు హీరోయిన్గా చేసిన హీరోయిన్ పెళ్లి పిల్లలు పుట్టగానే, ఆంటీ పాత్రలు చేయడానికి రెడీ అవుతుంటారు.

ఆఫ్కోర్స్ కోర్స్ డైరెక్టర్ హీరోయిన్గా అవకాశాలు ఇస్తే ఆంటీ పాత్రలు హీరోయిన్ చేస్తారు అంటున్నారు జనాలు. పెళ్లయి పిల్లలు పుట్టాక బాడీ ఫిజిక్ లో చేoజ్ అవడంతో కొందరు డైరెక్టర్ స్టార్ హీరోయిన్స్ పాత్రను ఇస్తూ ఉంటారు.

భూమిక కూడా అదే సిచువేషన్ నీ స్పేస్ చేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీ తన అందచందాలతో ఏలేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు హీరోలకి అక్క అత్త పాత్రలో కనిపిస్తోంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరలుగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న

కొరటాల శివ దర్శకత్వంలో, తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అక్క పాత్రలో కనిపించబోతుందట భూమిక. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ కు చిన్నప్పటి పాత్రలో నటించే వ్యక్తికి, అక్క కోసం నటించబోతున్న భూమిక పారిస్థితిని చూసి జాలి పడుతున్నారు కొందరు జనాలు.

https://youtu.be/fUPIXB3T5-U

అప్పట్లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా నటించి నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే హీరో సినిమాలో అక్క పాత్రలో కనిపించబోతుంది. ఇదే టైం అంటే ఇదే అంటున్నారు జనాలు, కేవలం భూమికనే కాదు చాలామంది హీరోయిన్లు ఇలాగే తమ సెకండ్ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారు.