సమాజానికి ఒక మంచి సమాచారాన్ని అందించాల్సిన కొందరు ఉపాధ్యాయులు, చెడు దారులకు వెళ్తూ, కేటుగాళ్ల వలలకు చిక్కుకుంటున్నారు, భవిష్యత్తు తరాల ను తీర్చిదిద్దాల్సినడి పోయి, శారీరక సుఖం కోసం కొంతమంది నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది, మంచు వార్లోని ప్రాంతంలో ఒక మహిళా టీచర్ గా పనిచేస్తుంది, కొన్నాళ్ళ వరకు భర్తతో హాయిగా గడిపిoది కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె భర్తను కోల్పోవాల్సి వచ్చింది..

దీంతో కొన్నాళ్లు భర్త లేకుండా, టీచర్ ఒంటరి జీవితాన్ని గడిపేస్తోంది, కొన్ని రోజులకు ఆమెకు బాన్సువారా ఘాట్ లో, మొబైల్ షాపు నడిపే వాడు, ముస్తఫా షేక్ అనే యువకుడికి నుంచి ఫేస్బుక్ నుండి, ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్ళింది. ఇక నాలుగు రోజుల తర్వాత, ఆ మహిళ ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది, దీంతో కొన్ని రోజుల్లో ముస్తాఫా షేక్ ఆ మహిళను మెల్ల మెల్లగా తన ట్రాప్ లోకి లాగాడు, ఎలాగైనా టీచర్ ని లోబరుచుకోవాలని భావించిన, ఆ యువకుడు కొత్త స్కెచ్ లతో ముందుకు అడుగులు వేశాడు, కొన్ని రోజుల వరకు ఇద్దరూ బాగానే ఉన్నారు..

దీంతో మనోడి అసలు రూపాన్ని, ఆ మహిళా టీచర్ పై ప్రయోగానికి సిద్ధం అయ్యాడు, ఒక రోజు ఆ యువకుడు, ఆ మహిళా టీచర్ కి ఫోన్ చేసి, నేను చనిపోతున్నాను అంటూ, దీనంగా నమ్మబలికాడు నిజమే అని భావించి, అయ్యో ఎందుకు అని భరోసా నింపే మాటలు,2 చెప్పింది దీంతో మనోడు కాస్త వెనక్కి తగ్గినట్లు, యాక్టింగ్ చేస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంతో, బతక లేక పోతున్నాం అని చెప్పడంతో, ఆ మహిళా టీచర్ గుండె కరిగి పోయింది, కాగా ఆ మహిళ నుంచి ఐదేళ్లలో 10 లక్షల రూపాయల వరకు లాగేసాడు..

ఇక ముస్తాఫా షేక్ ఒక రోజు మనం కలవాలని చెప్పి, ఒక రూం లోకి తీసుకు వెళ్ళాడు, దీంతో ఇద్దరూ కలిసి ఉండగా, ఆ తర్వాత కూల్డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు, తెలియక తాగేసింది, తదనంతరం ఆ యువతిని వివస్త్ర చేసి రే ప్ చేశాడు, ఇంతటితో ఆగకుండా వీడియోలు కూడా తీశాడు, ఇక నిద్ర నుంచి మేల్కొన్నాక అంతా గ్రహించేసరికి, వీడియోలు చూపించాడు, దీనితో రేపు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ, బ్లాక్ మెయిల్ కు దిగాడు, తట్టుకోలేని ఆ మహిళ ఏం చేయాలో తెలియక, ఓ రోజు పోలీసులను ఆశ్రయించింది, కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు…