ఇంట్లో పిల్లి పిల్లల్ని పెడితే ఆ ఇంట్లో జరిగేది ఇది. నిజం తెలిస్తే షాక్ అవుతారు. మూగజీవాలను పెంచుతూ ఉంటారు, పిల్లలు కుక్కలు ఆవులు ఇలా రకరకాల జీవులను పెంచుతూ ఉంటారు.

కుక్కలు ఆవుల విషయం పక్కన పెడితే పిల్లలు ఇంట్లో పెంచేవారు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఇంట్లో అస్సలు పిల్లిని పెంచవచ్చా అనే సందేహం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లిని ఒక అపషకునంగ చూస్తూ ఉంటారు.

పిల్లల గురించి శకునాలు కూడా ఉన్నాయి, శుభకార్యాలకు వెళుతూ ఉంటే పిల్లి అడ్డంగా వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంకా కాదు, మిస్స్క్వతం సంగతి పక్కన పెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా పిళ్లి మొహం చూస్తే పంచ మహా పాతకాలు చుట్టుకుంటాయంటే అది నిజం కాదని చెప్పుకోవాలి.

ఈ శకునం మన పాతకాలం నాటిది పూర్వం ఒక ప్రదేశము నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేయాలి అంటే, ఎడ్ల బండిమీద అడవుల గుండా ప్రయాణించాల్సి వచ్చేది. కచ్చితంగా ఈ క్రమంలో చీకటి పడేది. అప్పుడు ఈ పిల్లల జాతికి చెందిన సింహాలు పులులు వంటివి ఎదురుపడేవి, వాటిని చూసి పాపం ఎడ్లబండి ఆగిపోయేవి. అందుకే పూర్వం ఈ జాతికి చెందిన జంతువులు ఎదురుపడటం అపశకునంగా భావించేవారు,

ఈ వారసత్వం పాపం పిల్లు లు కూడా ఉనికి పుచ్చుకోక తప్పలేదు. ఇతర దేశాలలో పిల్లులను పెంపుడు జంతువులుగా చేసుకుని పెంచుకునేవారు. పిల్లలు కూడా ఇతర పెంపుడు జంతువుల వంటివి. అయినా మనిషికి కూడా సొంతం అవ్వనివ్వకవరం. జంతువుల సొంతం అయ్యింది, అదే ప్రకృతి వైపరీత్యాలు ముందే కలగటం చూడగలిగే పవర్ కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.