ఏప్రిల్ 9న ఉగాది రాబోతోంది. ఉగాది లోపం మీ ఇంటిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడ వేయండి. జీవితంలో మార్పు కోరుకునే వారు, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించేవారు.

ఆర్థికపరంగా ఎదగాలని కోరుకునే వారు, ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను బయటపడవేయండి. ఈ వస్తువుల వల్ల మీరు జీవితంలో పైకి ఎదగలేరు, మీరు ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగళి అలాగే అక్కడే ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అవబోతుంది. మీ జీవితం కూడా కొత్త మలుపు తిరగాలంటే,

ఇంట్లో ఈ వస్తువులను తీసి బయటపెడవయ్యండి. సాధారణంగా పండుగలు వస్తూ ఉన్నాయి అంటే చాలు, ఆడవారు ఇంటి పనులలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేయటం వంటివి చేస్తారు. అయితే ఆలా ఇంటిని శుభ్రం చేసినప్పుడు, ఇంటిలో ఈ వస్తువులను కూడా బయటపడవేయండి.

ఈ వస్తువులను బయటపడేస్తే మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. అంతేకాదు ఈ వస్తువులు చేసే బయటపడేసిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీకు తిండికే డబ్బుకు లోటు ఉండదు. ఉగాది లోపం ఈ వస్తువులను ఎవరైతే బయట పడేస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగుపెడుతుంది అని పండితులు కూడా చెబుతూ ఉన్నారు.

మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి, ఇది తెలుగువారి మొదటి పండుగ ఈరోజు కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్తితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని, గ్రహశాంతి లాంటివి జరుపుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. ఆనాటి కాలం నుంచి వస్తున్న పండుగలో ముఖ్యమైన పండుగ మన ఉగాది పండుగ.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…