2024లో ఏప్రిల్ 9న ఉగాది పండుగ రాబోతోంది. ప్రకృతి పచ్చడి చీర కట్టుకున్న వసంత వేళ, కోయిల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది.

ఉగాది పేరులోనే పచ్చదనము వసంత చైతన్యము దాగి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇది కాలక్రమేనా ఉగాదిగా రూపాంతరం చెందింది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది.

కోయిల తో పక్షుల కిలకిల రావాలతో ఎటుచూసినా పచ్చదనపు చిగుళ్లతో, ఎన్నో రకాల పూల సంఘాలతో గుమగుమలతో మధురమైన పల్లె రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో, ఈ పండుగ విక్కిరి చేస్తుంది. ఈరోజు బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు పెద్దలు. విశ్వాంతరాళం స్థిమిత పడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరాళంలో, బ్రహ్మకల్పం అంటారు

ఇలా ప్రతికల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని యుగమని, దాని తొలి రోజున యుగాది అని అంటే యుగానికి తొలి ఏ సమయంగా ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైత్రమాసంలో ఆరంభం కావటం, దీని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం

ప్రకృతిలో మార్పు ఈ రోజున గణనీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఉగాదిని తెలుగు వారందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఉగాది వచ్చేలోపు పూజ గదిలో ఈ రెండు వస్తువులను తెచ్చి పెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఐశ్వర్య రెట్టింపు అవుతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…